Newsఅభిమానులకి బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చిన బన్నీ.. ఫ్యాన్స్ ఎగిరి గంత్తేసే...

అభిమానులకి బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చిన బన్నీ.. ఫ్యాన్స్ ఎగిరి గంత్తేసే న్యూస్.. !!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ హీరోగా పాపులారిటి సంపాదించుకున్న అల్లు అర్జున్ జెట్ స్పీడ్ లో ముందుకు దూసుకెళ్తున్నాడు . మరీ ముఖ్యంగా పుష్ప సినిమా తర్వాత బ్రేక్ పడకుండా ఫటాఫట్ అంటూ దూసుకుపోతున్న అల్లు అర్జున్.. ఒకరి తర్వాత ఒకరు బడా డైరెక్టర్స్ కి కమిట్ అవుతూ సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్నాడు .

తాజాగా హరిశంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించాడు అన్న న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . అయితే ఇది సినిమా కోసం కాదు యాడ్ షూట్ . దీనికి సంబంధించిన ఫొటోస్ కూడా నెట్టింట వైరల్ గా మారాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథమ్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. వీళ్ళ కాంబోలో ఇంకో సినిమా రావాలి అంటూ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

అయితే ఆ కాంబో సెట్ అవ్వలేదు. అయితే యాడ్ మాత్రం సెట్ అయింది. అందుకే అల్లు అర్జున్ – హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించేశారు . దీనికి సంబంధించిన ఫొటోస్ కూడా వైరల్ గా మారాయి . అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్ జరిగినట్లు తెలుస్తుంది . దీంతో ఈ యాడ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ . అంతేకాదు త్వరలోనే సినిమా వస్తే ఇంకా బాగుంటుంది అంటూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news