Newsదేశంలోనే అత్యధికంగా ట్యాక్స్ కడుతున్న మన స్టార్ తెలుగు హీరో ఎవరో...

దేశంలోనే అత్యధికంగా ట్యాక్స్ కడుతున్న మన స్టార్ తెలుగు హీరో ఎవరో తెలుసా..? టోటల్ ఎన్ని వేల కోట్లంటే…?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రాం చరణ్ టోటల్ ఆస్తికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. బ్యాక్ టు బ్యాక్ వరుసగా బిగ్ బ్లాక్ బస్టర్ సినిమాలో నటించడమే కాకుండా సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంటున్న రామ్ చరణ్ టోటల్ ఆస్తి 1375 కోట్లు అంటూ టాక్ వినిపిస్తుంది .

అంతేకాదు రామ్ చరణ్ తీసుకున్నది తక్కువ రెమ్యూనరేషన్ అయినప్పటికీ ఆయనకు పలు బిజినెస్ ల ద్వారా ఇంత మొత్తం ఆస్తి రావడానికి కారణం అంటూ జనాలు చెప్పుకుంటున్నారు. రాంచరణ్ కి తన తండ్రి ఆశతో పాటు ఉపాసన ఆస్తి కూడా కలిసి వచ్చింది. అయితే అవి ఏవి కాకుండా రామ్ చరణ్ కి వారసత్వంగా వచ్చిన వాట..దానిని సొంతంగా కష్టపడిన ఆస్తి 1370 కోట్ల రూపాయలు అంటూ జనాలు చర్చించుకుంటున్నారు .

రాంచరణ్ మహా ఐతే ఒక్కొక్క సినిమాకి 50 నుంచి 70 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటారు. అయితే రామ్ చరణ్ కి ఇంత ఆస్తి రావడానికి కారణం .. ఆయన ఓ విమానాయన సంస్థలో పెట్టుబడులు ఉండడమే . అంతేకాదు కొణిదల ప్రొడెక్షన్ సంస్థకు కూడా ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. వీటితో పాటు మరికొన్ని వ్యాపారాలు కూడా మెయిన్ టైన్ చేస్తున్నాడు . ఇలా మొత్తంగా పలు యాడ్స్ బిజినెస్ సినిమాల పరంగా ఆయన ఆస్తి 1375 కోట్లు దాటేసినట్లు తెలుస్తుంది . అంతేకాదు దేశంలో అత్యధికంగా ట్యాక్స్ కడుతున్న సెలబ్రిటీలలో మన రామ్ చరణ్ కూడా ఒకడు అన్న వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news