Newsవామ్మో.. అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన బాలయ్య ఆదిత్య 369 హీరోయిన్..ఇప్పుడు ఏం...

వామ్మో.. అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన బాలయ్య ఆదిత్య 369 హీరోయిన్..ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఉండి ఆ తర్వాత ఫెడవుట్ అయిపోయి ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ హీరోయిన్ అదే లిస్టులోకి వస్తుంది . దక్షిణాది చిత్ర పరిశ్రమలో చాలామంది హీరోయిన్స్ అందం అభినయంతో వెలుగు వెలిగి ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయారు . వాళ్లలో ఒకరే ఈ మోహిని .

ఆదిత్య 369 సినిమాలో బాలకృష్ణకు జోడిగా నటించి తన కెరీర్ ను ఓ రేంజ్ లో ముందుకు తీసుకెళ్లిన ఈ బ్యూటీ 90 లలో అగ్ర కథానాయక అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తెలుగు – మలయాళం -తమిళం – కన్నడ చిత్రాలలో నటించి మెప్పించారు . మిలనాడులోని తంజావూరులో జన్మించిన ఈమె.. చెన్నైలోని చిల్డ్రన్ గార్డెన్స్ అయ్యారు లో సెకండరీ స్కూల్లో చదువుకున్నారు .

పలు సినిమాల్లో నటించి మెప్పించిన ఈ బ్యూటీ కెరియర్ పిక్స్ లో ఉన్నప్పుడే ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నారు . ఆదిత్య 369 తర్వాత డిటెక్టివ్ నారద , మామ బాగున్నావు, హిట్లర్ చిత్రాల్లో నటించింది . అప్పట్లో అబ్బాయిల డ్రీమ్ గర్ల్ గా ఉన్న మోహిని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైపోయింది. ఇప్పుడు చూడడానికి చాలా బొద్దుగా మారి అసలు గుర్తుపట్ట లేకుండా తయారైంది . ఆమె అమెరికాలో క్రైస్తవ మత ప్రచారకురాలిగా మారిపోయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news