Newsయానిమల్ సినిమా హిట్ అయిన.. ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేయలేకపోతున్న...

యానిమల్ సినిమా హిట్ అయిన.. ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేయలేకపోతున్న రష్మిక.. కారణం ఏంటో తెలుసా..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న సందీప్ రెడ్డి వంగ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించిన సినిమా యానిమల్ . ఈ సినిమా నిన్న బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది . మరీ ముఖ్యంగా రణబీర్ కపూర్ కి అయితే ఈ సినిమా మరో లైఫ్ ఇచ్చిందని చెప్పాలి . అప్పటివరకు చాక్లెట్ బాయ్ గా కనిపించిన రణ్బీర్ కపూర్ ఈ సినిమాలో మాత్రం వైల్డ్ లుక్స్ లో కనిపించి మెప్పించాడు .

కాగా ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన రష్మిక మందన్నా అభిమానులను తీవ్రంగా డిసప్పాయింట్ చేసింది. ఎంతలా అంటే సినిమాలో ఆమె పాత్ర చిన్నదైనా కథ బాగున్నప్పటికీ ఎక్స్ప్రెషన్స్ సరిగ్గా పెట్టలేకపోయింది . అంతేకాదు గతంలో పుష్ప సినిమా విషయంలోనూ ఇదే తప్పు ఇదే ట్రోలింగ్ ఫేస్ చేసింది . రష్మిక మంచి కథ కంటెంట్ ఉన్న ఎక్స్ప్రెషన్స్ పెట్టలేకపోయింది అంటూ ట్రోల్ చేశారు జనాలు.

ఈ సినిమాలో కూడా డైరెక్టర్ బాగా సీన్స్ ఎలివేట్ అయ్యే విధంగా రాశాడు అని కానీ రష్మిక మందన్నా ఆ గోల్డ్ రిచ్ కాలేకపోయింది అని చెప్పుకొస్తున్నారు. మరికొందరైతే ఈమె ఆంటీలా తయారైపోయింది అని ..సినిమాలో ఇద్దరు పిల్లలకు తల్లి పాత్రలో కనిపించి మరో ఆంటీ అని ప్రూవ్ చేసుకుంది అని.. ఇక రష్మిక కెరియర్ కతం అని అంటున్నారు . దీంతో యానిమల్ సినిమా హిట్ అయిన ఆ సక్సెస్ను ఎంజాయ్ చేయలేకపోతోంది రష్మిక..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news