Newsబిగ్ బ్రేకింగ్: భర్త,కొడుకుతో కలిసి..ఇండియా వదిలి వెళ్ళిపోతున్న స్టార్ హీరోయిన్..ఎందుకంటే..?

బిగ్ బ్రేకింగ్: భర్త,కొడుకుతో కలిసి..ఇండియా వదిలి వెళ్ళిపోతున్న స్టార్ హీరోయిన్..ఎందుకంటే..?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ ఇలియానా దేశం విడిచి వెళ్ళిపోతుందా అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . ఇలియానాకు రీసెంట్ గానే కొడుకు పుట్టిన విషయం తెలిసిందే. అసలు ఆమె ఎప్పుడు పెళ్లి చేసుకుంది అనేది ఎవరికీ అర్థం కావడం లేదు .

అయితే ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ లో ఉందని ఆ రిజల్ట్ ఏ ఇలా బాబు పుట్టేలా చేసింది అంటూ బాలీవుడ్ జనాలు చర్చించుకుంటున్నారు . కాగా ఇన్నాళ్లు తన కడుపులోని బిడ్డకు తండ్రి ఎవరు అనే విషయాన్ని హోల్డ్ లో పెట్టిన ఇలియానా బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డకు తండ్రి ఇతడే అంటూ లోకానికి పరిచయం చేసింది . ప్రజెంట్ బేబీ తో తన భర్తతో హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న ఇలియానా ఇక ఇండియాలో ఉండి తనకు ఉపయోగం లేదు అని అమెరికాకు వెళ్లి హ్యాపీగా తన భర్త బాబుతో స్థిరపడాలి అని డిసైడ్ అయిందట .

అందుకే ఆమె ఈ దేశం విడిచి వెళ్ళిపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇలియానా ఒక బిడ్డ పుట్టినా కూడా పర్ఫెక్ట్ ఫిగర్ తో మెయింటైన్ చేస్తుంది. కొంచెం ట్రై చేస్తే అవకాశాలు వస్తాయి కానీ అవకాశం కోసం వాడుకొని రంగులు మార్చే ఊసరవెల్లిలా ఈ సినిమా ఇండస్ట్రీ తనను మోసం చేసింది అన్న బాధతోనే ఇలియానా ఇలా దేశం విడిచి వెళ్ళిపోబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news