Newsఒక్క పాటతో కుర్రాళ్లను ఊపేసిన ముమైత్ ఖాన్ ఇప్పుడు ఏం చేస్తుందో...

ఒక్క పాటతో కుర్రాళ్లను ఊపేసిన ముమైత్ ఖాన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా.. విధి రాత అంటే ఇదే..!!

సినిమా ఇండస్ట్రీ అంటేనే మాయాలోకం . రంగుల ప్రపంచం ఎప్పుడు ఏదైనా జరగొచ్చు . ఇది జరుగుతుంది అని మనం నమ్మలేం. ఇది జరగాలి అని అనుకుంటే కచ్చితంగా అది జరగదు .. ఇది జరగకూడదు అనుకుంటే కచ్చితంగా జరిగిపోతుంది అదే సినిమా ఇండస్ట్రీ అంటే .. అలా ఇండస్ట్రీలో ఉన్న మాయలకు బలైపోయిన నటీనటులు ఎందరో ..వాళ్ళల్లో ఒకరే ముమైత్ ఖాన్ .

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన పోకిరి సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించి ఇండస్ట్రీని షేక్ చేసేసి కుర్రాళ్ళు ను ఓ ఊపు ఊపేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత పలు సినిమాల్లో రోల్స్ చేసింది పలు ఐటెం సాంగ్స్ చేసింది . కానీ పోకిరి సినిమాలో వచ్చినంత గుర్తింపు మరి ఏ సినిమాలోనూ రాలేదు.

అంతేకాదు బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి తాను ఏంటో ప్రూవ్ చేసుకుంది . అయినా సరే ముమైత్ ఖాన్ ని పట్టించుకునే దిక్కే లేకుండా పోయింది . ప్రజెంట్ ముమైత్ ఖాన్ ఇండస్ట్రీకి దూరంగా ఉంది . అంతేకాదు ముమైత్ ఖాన్ ని పట్టించుకునే డైరెక్టర్లు కూడా ఇండస్ట్రీలో లేరు . అందుకే ముమైత్ ఖాన్ తన బతుకు తాను బతుకుతూ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నంతలో హ్యాపీగా ఉంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news