Newsమహేష్ కోసం ముగ్గురు కత్తిలాంటి ఫిగర్లు.. రాజమౌళి ప్లాన్ కి సినీ...

మహేష్ కోసం ముగ్గురు కత్తిలాంటి ఫిగర్లు.. రాజమౌళి ప్లాన్ కి సినీ లవర్స్ ఫిదా..ఏం మైండ్ రా నాయన ..!

రాజమౌళి.. ఈ పేరు చెప్తే జనాలకి ఎక్కడలేని ఊపు వచ్చేస్తుంది . మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో ఓ టాప్ హీరో తీసుకునే రెమ్యూనరేషన్ ని ఈయన ఛార్జ్ చేస్తున్నాడు అంటే ఈయనకున్న క్రేజ్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు . కాగా రాజమౌళి ప్రెసెంట్ మహేష్ బాబుతో ఓ సినిమాను తెరకెక్కించడానికి సిద్ధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే .

ఈ సినిమా ద్వారా గ్లోబల్ వైడ్ గా ఆయన మహేష్ బాబు పేరుని మారు మ్రోగిపోయేలా చేయడానికి డిసైడ్ అయ్యారు . కాగా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ని ఆయన చూస్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . మహేష్ రేంజ్కి తగ్గట్టు ముగ్గురు కత్తిలాంటి ఫిగర్లను చూస్ చేసుకున్నారట . ఈ సినిమాలో మొదటి హీరోయిన్ గా దీపికా పదుకొనే రెండో హీరోయిన్ గా ప్రియాంక చోప్రాన్ని చూస్ చేసుకున్నారట .

అంతేకాదు విలన్ పాత్ర కోసం ఐశ్వర్య రాయ్ ను చూస్ చేసుకున్నాడట జక్కన్న . జక్కన్న డైరెక్షన్లో నటించాలి అని ఐశ్వర్యరాయ్ కూడా ఉంది . అందుకే విలన్ రోల్ అయినా సరే యాక్సెప్ట్ చేసింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . చూడాలి మరి ఈ ముగ్గురు హీరోయిన్స్ తో మన మహేష్ బాబు ఎలా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news