Moviesతమన్ బర్త డే స్పెషల్: ఆయన ఒరిజినల్ ఏజ్ ఎంతో తెలుసా..?...

తమన్ బర్త డే స్పెషల్: ఆయన ఒరిజినల్ ఏజ్ ఎంతో తెలుసా..? అస్సలు గెస్ చేయలేరు..!!

ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పేరే మారుమ్రోగిపోతుంది . ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో రిలీజ్ అయ్యి హిట్ కొట్టిన ప్రతి ఒక్క బ్లాక్ బస్టర్ సినిమాకి మ్యూజిక్ ఇచ్చింది తమనే కావడం గమనార్హం . కాగా నేడు ఆయన పుట్టినరోజు. ఈరోజు ఆయన ఫ్యాన్స్ ఎంతో స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు .

మరీ ముఖ్యంగా తమన్ కి సంబంధించిన పాత ఫోటోలు వీడియోలు చిన్నప్పటి ఫోటోలను ట్రెండ్ చేస్తున్నారు . కాగ ఇలాంటి క్రమంలోనే తమన్ గురించి కొన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి . నిజానికి తమన్ చూడడానికి చాలా బొద్దుగా ఉంటాడు . ఆయన ఏజ్ చాలా చాలా ఎక్కువ అని అందరూ అనుకుంటూ ఉంటారు . కానీ ఆయన ఒరిజినల్ ఏజ్ ఇవాళ బయటపడింది .

సోషల్ మీడియాలో నిరంతరం టృఎండ్ అవుతూ ట్రోల్ అయ్యే తమన్ ఒరిజినల్ ఏజ్ ఏంటో తెలుసుకొని ఫాన్స్ షాక్ అయిపోతున్నారు. తమన ఏజ్ ఇంత చిన్నదా అంటూ ఆశ్చర్యపోతున్నారు . తమన్ నేటితో 38 ఏళ్లు పూర్తి చేసుకొని 39లోకి అడుగు పెట్టాడు . అయితే ఆయన వయసు చూసి చాలా మంది 43+ ఉంటుంది అంటూ ఆయన లుక్స్ చూసి అంచనా వేశారు. అయితే ప్రభాస్ కంటే తమన్ చాలా చిన్నోడు అన్న విషయం రీసెంట్ గానే బయటపడింది . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news