Moviesవైష్ణవి చైతన్య ఇంటికి చెక్ పంపించిన తెలుగు స్టార్ హీరో..ఎందుకో తెలుసా..?

వైష్ణవి చైతన్య ఇంటికి చెక్ పంపించిన తెలుగు స్టార్ హీరో..ఎందుకో తెలుసా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకున్న వైష్ణవి చైతన్యకు ఆ తెలుగు హీరో చెక్ పంపించాడా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . ఆ హీరో మరెవరో కాదు అల్లు అర్జున్ . రీసెంట్ కాలంలో వైష్ణవి చైతన్య పేరు ఇండస్ట్రీలో మారు మ్రోగిపోతుంది.

మరీ ముఖ్యంగా బేబీ సినిమా తర్వాత అమ్మడు ను ఓ రేంజ్ లో పైకి లాగేసారు జనాలు. సీన్ కట్ చేస్తే చేతిలో ఒక్క సినిమా కూడా లేకుండా అల్లాడిపోతుంది వైష్ణవి చైతన్య . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతుంది. వైష్ణవి చైతన్యకు హీరో అల్లు అర్జున్ 20 లక్షల రూపాయలు చెక్ పంపించాడు అంటూ ట్రెండ్ చేస్తున్నారు జనాలు .

ఆమె ఫైనాన్షియల్ స్టేటస్ తెలుసుకున్న అల్లు అర్జున్ తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతోనే ఇలా చేశాడట . అయితే కావాలనే దీన్ని కొందరు తప్పుడు అర్థంతో ట్రోల్ చేస్తున్నారు. వైష్ణవి చైతన్య లాంటి టాలెంట్ ఉన్న తెలుగమ్మాయిలు ఇంకా ఇండస్ట్రీలోకి రావాలి అని బేబీ సక్సెస్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అల్లు అర్జున్ మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే ఇలా సడన్గా ఇంటికి 20 లక్షల చెక్ రావడంతో వైష్ణవి చైతన్య సైతం షాక్ అయిపోయిందట . అసలు ఎవరు అంత డబ్బు పంపించారు అని ఆరా తీయగా అల్లు అర్జున్ అని తెలుసుకొని ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిందట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news