Newsవిచిత్ర ను పక్కలోకి రమ్మని ఫోర్స్ చేసిన తెలుగు హీరో ఇతనేనా..?...

విచిత్ర ను పక్కలోకి రమ్మని ఫోర్స్ చేసిన తెలుగు హీరో ఇతనేనా..? ఫైనల్లీ కనిపెట్టేసిన జనాలు..!!

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అన్నది సర్వసాధారణం అన్న విషయం అందరికీ తెలిసిందే . అయితే రీసెంట్గా ఓ స్టార్ హీరోయిన్ బయట పెట్టిన నిజం తెలుసుకొని సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్లు కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు. అంతలా ఆమెను టార్చర్ చేసి సినిమా ఇండస్ట్రీ నుంచే దూరం పెట్టేశారు అన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది . ఆ హీరోయిన్ మరెవరో కాదు నటి విచిత్ర .

ఇప్పటి జనరేషన్ కి ఈ పేరు కొత్తదేమో కాని ఒకప్పటి జనరేషన్ కి మాత్రం ఈ పేరు పాతదే. పలు సినిమాలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . రీసెంట్గా బిగ్ బాస్ షో ద్వారా అభిమానులకు మరోసారి దగ్గరయింది. బిగ్ బాస్ హౌస్ లో 50 పూర్తి చేసుకున్నందుకు ఆమె తన లైఫ్ లోని మోస్ట్ అన్ ఫర్గటబుల్ మూమెంట్ ను షేర్ చేసుకుంది.

ఆమె మాట్లాడుతూ..” ఇది 23 ఏళ్ల క్రితం జరిగింది . నాకు ఓ సినిమా ఆఫర్ వచ్చింది. ఆయన ఓ పెద్ద హీరో .. నన్ను 3 స్టార్ హోటల్లో పెట్టారు నా లైఫ్ ఇక మారిపోతుందని అనుకున్నాను . కానీ సడన్ గా ఆయన నా పేరు కూడా అడగకుండా రూమ్ లోకి రా అన్నాడు ..షాక్ అయిపోయాను. నేను అసలు వెళ్ళలేదు నా రూమ్ లోకి వెళ్లే పడుకున్నాను.. కానీ రోజు రాత్రులు నా తలుపులు ఎవరో ఒకరు తట్టేవారు .. ఆ హీరోకి సంబంధించిన మనుషులు ఎవరో ఒకరు నన్ను బలవంతం చేసేవారు .. ఇదంతా ఆ స్టార్ హోటల్ మేనేజర్ గమనించారు . ఆ తర్వాత ఆయనే నాకు భర్త అయ్యారు . అసలు నేనెవరో తెలియకుండానే నాతో అసభ్యకరంగా ప్రవర్తించడానికి ట్రై చేశారు”.

” ఒకసారి పొరపాటు ఏమో అని వదిలేసాను.. రెండోసారి కంప్లైంట్ చేశాను .. సెట్లో అందరి ముందే లాగిపెట్టి కొట్టారు .. అప్పుడే నాకు అర్థమైంది నాకు ఇక ఇండస్ట్రీలో ఛాన్స్ ఇవ్వరు అని.. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని సినిమా ఇండస్ట్రీ ని వదిలేసా ..అందరూ నాకు ఆఫర్లు రాక వదిలేసాను అనుకున్నారు.. కానీ జరిగిన అసలు నిజం ఇదే “అంటూ ఆమె బల్లగుద్దినట్లు క్లారిటీగా చెప్పుకొచ్చేసింది. దీంతో విచిత్ర చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు ఎవరు ఆ హీరో అంటూ జనాలు తెగ ఆరాతీస్తున్నారు..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news