Moviesప్రభాస్ - లావణ్య త్రిపాఠి కాంబోలో మిస్సయిన మూవీ ఏంటో తెలుసా.....

ప్రభాస్ – లావణ్య త్రిపాఠి కాంబోలో మిస్సయిన మూవీ ఏంటో తెలుసా.. ఓకే చేసుంటే మెగా కోడలే అయ్యేది కాదు..!!

లావణ్య త్రిపాఠి .. మెగా ఇంటి కోడలు అయిన తర్వాత ఆమెకు సంబంధించిన వార్తలు ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా లావణ్య త్రిపాఠి గతంలో మిస్ చేసుకున్న ఇంపార్టెంట్ సినిమాల గురించి ఓ రేంజ్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి . ఈ క్రమంలోనే తాజాగా లావణ్య త్రిపాఠి – ప్రభాస్ కాంబినేషన్లో రావాల్సిన మిస్ అయిన సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి.

లావణ్య త్రిపాఠి చాలా మంచి నటి . ఎక్స్పోజింగ్ లేకుండా వల్గారిటీ లేకుండా మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలన్నీ నటించడానికి ఇష్టపడింది . అయితే ప్రభాస్ నటించిన రెబల్ సినిమాలో ఆమెకు హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది . కానీ ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని ముందే గ్రహించిన ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది . దీక్షా సెధ్ ప్లేస్లో ముందుగా ప్రభాస్ కి జోడిగా లావణ్య త్రిపాఠిని అనుకున్నారట మేకర్స్ .

అయితే కథ విని ఈ సినిమాకు అంత సీన్ లేదు అంటూ లావణ్య త్రిపాఠి సున్నితంగా రిజెక్ట్ చేసిందట . ఒకవేళ ఈ సినిమా చేసుంటే కచ్చితంగా మెగా కోడలు అయితే అయి ఉండేది కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఫ్లాప్స్ పడుండేటివి ఫ్లాప్స్ తర్వాత ఇండస్ట్రీ నుంచి అవుట్ అయ్యుండేది. ప్రెసెంట్ దీక్ష సేథ్ అదే పొజిషన్లో ఉంది . అందుకే ఈ సినిమాను మిస్ చేసుకుని మంచి పని చేసింది లావణ్య అంటూ పొగిడేస్తున్నారు మెగా అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news