Movies"కోట్లు ఇచ్చిన సరే ఆ హీరో తో నేను నటించను"..హీట్ పెంచేస్తున్న...

“కోట్లు ఇచ్చిన సరే ఆ హీరో తో నేను నటించను”..హీట్ పెంచేస్తున్న హీరోయిన్ త్రిష కామెంట్స్..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్స్ కూసింత దూకుడుగానే మాట్లాడుతున్నారు . మరీ ముఖ్యంగా కెరియర్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఓ రేంజ్ లో దూసుకుపోయి .. ఇప్పుడు ఇప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి అక్కడ కూడా స్టార్ హీరోయిన్లుగా చలామణీ అవుతూ ఉండడంతో కన్ను మిన్ను తెలియకుండా మాట్లాడేస్తున్నారు అన్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి .

కాగా రీసెంట్ గా హీరోయిన్ త్రిష తెలుగు హీరో పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తున్నాయి . సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన త్రిష కోలీవుడ్లో టాలీవుడ్లో అదే రేంజ్ లో సినిమాలు కమిట్ అవుతూ అల్లాడించేస్తుంది . ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే సీనియర్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి అవకాశం వచ్చిన సరే ఆమె నో చెప్పిందట. దానికి కారణం ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆ హీరో త్రిషకు అవకాశం ఇవ్వకపోవడమే.

కెరియర్ స్టార్టింగ్ లో జెట్ స్పీడ్ లో దూసుకుపోయిన త్రిష ..ఒకానొక టైంలో హోల్డ్ లో పడిపోయింది. వరుస ఫ్లాప్స్ తో అల్లాడింది . ఆ టైంలో ఆయన పెద్ద హీరో ఆ హీరో సరసన నటించేందుకు చాలా ట్రై చేసింది త్రిష. అయితే ఫ్లాప్ హీరోయిన్ అంటూ ఆమెను రిజెక్ట్ చేశారట . ఇప్పుడు అదే హీరోయిన్ తో సినిమా చేయాలని కోరుకుంటున్నాడట సదరు స్టార్ హీరో . ఈ క్రమంలోనే త్రిష ఒకప్పటి రివేంజ్ ని ఇప్పుడు తీర్చుకుంటుంది . కోట్లు ఇచ్చిన సరే ఆ హీరోతో నేను నటించను అంటూ డైరెక్టర్కు తెగేసి చెప్పేస్తుందట . దీంతో త్రిషకి ఎంత హెడ్ వెయిట్ పనికిరాదు అన్న కామెంట్స్ తెలుగు జనాలు ఎక్కువగా చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news