News"జాకెట్ లేకుండా పాయల్..కచ్చితంగా థియేటర్ నుంచి వచ్చేటప్పుడు మీరు ఆ ఫీలింగ్...

“జాకెట్ లేకుండా పాయల్..కచ్చితంగా థియేటర్ నుంచి వచ్చేటప్పుడు మీరు ఆ ఫీలింగ్ తోనే బయటకు వస్తారు”.. డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్..!!

పాయల్ రాజ్ పుత్.. హీరోయిన్ ఏమో కానీ బోల్డ్ బ్యూటీ అంటూ మాత్రం ట్యాగ్ చేయించుకుంది . ఆర్ఎక్స్ 100 సినిమాతోనే విజృంభించేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత పలు బోల్డ్ సినిమాలలో కనిపించింది . అంతేకాదు పాయల్ రాజ్ పుత్ అనగానే అందరికీ గుర్తొచ్చేది బోల్ సీన్స్ ..ఆమె రీసెంట్ గా నటించిన సినిమా మంగళవారం . నవంబర్ 17వ తేదీ ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . కాగా ఇలాంటి క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ..”చాలామంది పాయల్ రాజ్ పుత్ లేకుండా బ్యాక్ షాట్ చూసి నాకు కాల్ చేశారు.. ఏదో చూపిస్తామనుకుంటే ఇంకేదో చూపించేలా ఉన్నావు అంటూ కూడా అన్నారు . నిజానికి ఈ ఫోటో చూసి మీరు ఏదో ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు.. ఇది కేవలం ఓ ఎమోషనల్ షాట్.. మీరందరూ ఆమె బ్లౌజ్ లేకుండా ఉండే బ్యాక్ చూస్తున్నారు. కానీ ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే ఖచ్చితంగా ఆమె బాధ మీకు అర్థమవుతుంది”..

“ఆమె కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉంటాయి . ఖచ్చితంగా ఈ సినిమా మీరు అనుకున్న దానికంటే సూపర్ డూపర్ హిట్ అవుతుంది . ప్రతి ఒక్క ప్రేక్షకుడికి నచ్చుతుంది సినిమా చూసి వచ్చిన తర్వాత థియేటర్స్ నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్క మనిషి చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతారు . పాయల్ రాజ్ పుత్ క్యారెక్టర్ కు బాగా కనెక్ట్ అవుతారు” అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ప్రెసెంట్ ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news