Moviesఆదికేశవ మూవీ రివ్యూ: సినిమా హిట్టా..? ఫట్టా..? మెగా ఫ్యాన్స్...

ఆదికేశవ మూవీ రివ్యూ: సినిమా హిట్టా..? ఫట్టా..? మెగా ఫ్యాన్స్ ఊహించని రిజల్ట్..!!

మెగా హీరో పంజాబ్ వైష్ణవ తేజ్ తాజాగా నటించిన సినిమా ఆది కేశవ . యంగ్ హీరోయిన్ శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది . ఫుల్ టు ఫుల్ లవ్ మాస్ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా బిగ్ బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంది. ఇప్పటి వరకు మనం వైష్ణవ్ ని క్లాస్ లుక్ లోనే చూశాం కానీ ఈ సినిమాలో మాత్రం ఫుల్ మాస్ లుక్ లో ఆకట్టుకున్నాడు .

అంతేకాదు శ్రీ లీలా పర్ఫామెన్స్ కూడా ఈ సినిమాల్లో గుడ్ గా ఉంది. ముఖ్యంగా శ్రీలీల డాన్స్ స్టెప్స్ ఆదికేశవ సినిమాకు బాగా కలిసి వచ్చింది . సినిమా కథ విషయంలో చాలా కేర్ఫుల్ గా ముందుకు వెళ్లాడు డైరెక్టర్. అంతేకాదు పంజా వైష్ణవ్ తేజ్ గత సినిమాల విషయంలో చేసిన తప్పులను ఈ సినిమాలో చేయకుండా జాగ్రత్త పడ్డారు .

దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి తన రైటింగ్ స్టైల్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు . రచనలో కొన్ని చమక్కులు చేసి థియేటర్కు వచ్చిన అభిమానులను మెస్ మరైజ్ చేస్తాడు . ఒక్క ముక్కలో చెప్పాలంటే మెగా అభిమానులతో పాటు జనాలు అందరికి నచ్చే విధంగా ఈ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ . దీంతో మెగా హీరో వైష్ణవ్ తేజ్ తన ఖాతాలో బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ వేసుకోగలిగాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news