Moviesఇండస్ట్రీలో ఎంతో మంది ఫిగర్లు ఉంటే..రాఘవేంద్రరావు రతికనే ఎందుకు చూస్ చేసుకున్నాడో...

ఇండస్ట్రీలో ఎంతో మంది ఫిగర్లు ఉంటే..రాఘవేంద్రరావు రతికనే ఎందుకు చూస్ చేసుకున్నాడో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఒక్క ఛాన్స్ ..ఒకే ఒక్క ఛాన్స్ వస్తే తామెంటో ప్రూవ్ చేసుకోవడానికి ఎంతో మంది హీరోయిన్స్ క్యూలు కట్టి ఉన్నారు . అయితే అందరికీ అదృష్టం రాదు కొందరికే వస్తుంది . రీసెంట్గా అలాంటి ఓ అదృష్టాన్ని దక్కించుకునింది బిగ్ బాస్ కంటెస్టెంట్ రతిక ఇండస్ట్రీలో ఆల్రెడీ హీరోయిన్ అయినప్పటికీ పెద్దగా పాపులారిటీ సంపాదించుకొని రతిక బిగ్ బాస్ లోకి వచ్చాక డబల్ గేమ్స్ ఆడి బాగా పాపులారిటి దక్కించుకుంది .

పాపం త్వరగానే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది . ఈ క్రమంలోని బిగ్ బాస్ రతికకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాఘవేంద్రరావు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని అనఫిషియల్ గా కన్ఫామ్ చేసింది ఆమె. ఆయనతో దిగిన ఫోటోలు షేర్ చేస్తూ “ఈ జన్మకు నాకు ఇది చాలు” అంటూ ఓ క్యాప్షన్ పెట్టింది. దీంతో రతిక గోల్డెన్ చాన్స్ అందుకుంది అన్న న్యూస్ వైరల్ అవుతుంది.

రాఘవేందర్ రావు గారు తెరకెక్కించబోయే నెక్స్ట్ సినిమాలో ఆమె హీరోయిన్గా అవకాశం దక్కించుకుంది అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి . మరోపక్క రతిక హీటర్స్ రాఘవేంద్రరావును ట్రోల్ చేస్తున్నారు . ఇండస్ట్రీలో ఎంతోమంది ఉంటే నీకు రతికనే కనిపించిందా..? అమ్మడు అంత అందంగా ఉందా..? అంటూ ఘాటు కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news