Moviesశ్రీలీల చేసిన పనికి పిచ్చ హ్యాపీగా పండగ చేసుకుంటున్న పూజా హెగ్డే.....

శ్రీలీల చేసిన పనికి పిచ్చ హ్యాపీగా పండగ చేసుకుంటున్న పూజా హెగ్డే.. ఇదేం పైశాచిక ఆనందమే తల్లి..!!

తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలచిందా..? అన్నట్లు విజయ్ దేవరకొండ ఓ హీరోయిన్ కోసం మరొక హీరోయిన్ ని వదులుకునే పరిస్థితి వచ్చింది . మనకు తెలిసిందే రీసెంట్ గా ఖుషి సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్న విజయ్ దేవరకొండ.. విజయ్ తిన్నూరి దర్శకత్వంలో ఓ సినిమా ..పరశురాం దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు . కాగా విజయ్ తిన్నూరు దర్శకత్వం లో తెరకెక్కే సినిమాలో మొదటి హీరోయిన్ గా శ్రీలీలను అనుకున్నారు .

అయితే ఈ సినిమా నుంచి ఆమె తప్పకున్నింది అంటూ లేటెస్ట్ గా సమాచారం అందుతుంది . కాగా ఇదే క్రమంలో పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో మొదటిగా హీరోయిన్గా పూజ హెగ్డే అనుకున్నారు. కానీ ఆమె ట్రాక్ రికార్డు బాగోలేదు అని రాత్రికి రాత్రి ఆ ప్లేస్లో మృణాల్ ను తీసుకొచ్చారు . ఈ క్రమంలోనే పూజ హెగ్డే చాలా ఫీల్ అయింది . జనగణమన సినిమాను ఆయన కోసమే ఒప్పుకునింది. ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది . ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాను అన్న హ్యాపీనెస్ ఒక్కరోజు కూడా నిలవకుండానే స్పాయిల్ అయిపోయింది .

ఇదే క్రమంలో నమ్మించి మోసం చేస్తే ..మనం ఒక సినిమా కోసం ఒకరి కోసం వెయిట్ చేస్తే ఆ వ్యక్తి మనల్ని రిజెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది ఆ పెయిన్ అనేది ఇప్పుడు విజయ్ దేవరకొండకు బాగా తెలిసింది అంటూ పూజ హెగ్డే -శ్రీలీల ఇలా చేసిన పనికి తెగ ఆనంద పడుతుందట . అంతేకాదు శ్రీలీల తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని విజయ్ దేవరకొండ లాంటి హీరోతో ఆమె నటిస్తే ఆమె పోజీషన్ దెబ్బతింటుంది అని పూజా హెగ్డే ఆమెకు సపోర్టుగా నిలుస్తుందట. దీంతో సోషల్ మీడియాలో పూజ హెగ్డే పేరుని ట్రోల్ చేస్తున్నారు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news