Moviesజాకెట్ లేకుండా ఫొటో షేర్ చేసిన నిహారిక‌... ఎవ‌రి కోసం అమ్మా...

జాకెట్ లేకుండా ఫొటో షేర్ చేసిన నిహారిక‌… ఎవ‌రి కోసం అమ్మా ఈ వేషాలు..!

మెగా డాట‌ర్‌ నిహారికకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవల ఆమె భర్తతో విడిపోయి అందరికి షాక్ ఇచ్చింది. అలాగే స్నేహితులు.. కుటుంబం వాళ్లతో ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. సోషల్ మీడియాలో ఎక్కువగా ఉంటూ హాట్‌ పోస్టులతో వార్తల్లో నిలుస్తోంది. నవరాత్రుల సందర్భంగా రోజుకో అవతారంలో అమ్మవారి పూజలు చేస్తున్న నిహారిక రకరకాల వెరైటీ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.

తాజాగా ఈరోజు నిహారిక బ్లూ కలర్ చీరలో కనిపించింది. అలాగే విశ్వ‌ సృష్టికర్త అయిన కూష్మాండ దేవుడిని జరుపుకుంటున్నారు.. రీగ‌ల్‌ బ్లూ సమ‌స్థ సృష్టి ప్రసరించే బలాన్ని సూచిస్తుంది అని క్యాప్షన్ ఇచ్చింది. బ్లూ కలర్ చీర ధ‌రించి… జాకెట్ లేకుండా రెండు జుట్లు వేసుకుని అందరిని ఆశ్చర్యపరిచింది. దీనితో ఈ ఫోటోలకు ఓ నెటిజన్ ఎవరికోసం వెయిట్ చేస్తున్నావ‌ని కామెంట్ చేశాడు.

అలాగే మరికొందరు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా నిహారిక విడాకుల తర్వాత పూర్తిగా రెచ్చిపోయి.. ఇంకా చెప్పాలంటే ఒక్కోసారి బరితెగించి మరి హాట్ హాట్ ఫోటో షూట్ లు చేస్తోంది. ఏదేమైనా విడాకుల త‌ర్వాత మ‌ళ్లీ గ్లామ‌ర్ ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఇక్క‌డ స‌క్సెస్ కావాల‌ని తెగ‌తెగ త‌హ‌త‌హ‌లాడిపోతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news