Moviesఇంత మంది హీరోలతో నటించిన ..తమన్నా కోరిక తీరలేదా..? అంతకు మించి...

ఇంత మంది హీరోలతో నటించిన ..తమన్నా కోరిక తీరలేదా..? అంతకు మించి కోరుకుంటుందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నాకు ఇంకా కోరిక తీరలేదా..? అంటే అవునని సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది . మరి ముఖ్యంగా ఈ అందాల ముద్దుగుమ్మ రీసెంట్గా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి వెబ్ సిరీస్ లో నటించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఒంటి మీద బట్టలు ఉన్నాయా..? లేవా అన్నంత దారుణంగా తయారయ్యాయి.

ఈ సిరీస్లో నటించిన తరువాత బాలీవుడ్ జనాలు ఆమెను ఎక్కువుగా లైక్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే ఆమెకు సంబంధించిన ఓ డ్రీం ప్రాజెక్ట్ కి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి . తమన్నాకు అరుంధతిలా ఉండే లేడీ ఓరియంటెడ్ ఫిలిం చేయాలని చాలా ఆశగా ఉండేదట . అయితే ఆమె వద్దకు మాత్రం అందరు డైరెక్టర్లు బట్టలిప్పి ముద్దులు పెట్టే రోల్సే తీసుకొస్తున్నారట.

మరీ ముఖ్యంగా హాట్ సెక్సీ గ్లామరస్ రోల్స్ తప్పిస్తే ఎక్కడ నటనకు ప్రాధాన్యం ఉన్న రోల్స్ తనకు ఇవ్వలేదు అంటూ చాలా రోజులు బాధపడిందట. ఇక వచ్చిన అవకాశాలే బెటర్ అంటూ అలాంటి రోల్స్ చూస్ చేసుకుంటూ వచ్చిందట . దీంతో సోషల్ మీడియాలో అమ్మడు పేరు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news