Moviesమరొకొద్ది గంటల్లో కల్కి ఈవెంట్ స్టార్ట్.. అద్దిరిపోయే ట్వీస్ట్ ఇచ్చిన నాగ్...

మరొకొద్ది గంటల్లో కల్కి ఈవెంట్ స్టార్ట్.. అద్దిరిపోయే ట్వీస్ట్ ఇచ్చిన నాగ్ అశ్వీన్.. ఇక రచ్చ రంబోలానే..!

ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ మెగా అభిమానుల్లో కొత్త జోష్ ని నింపుతుంది . ఇన్నాళ్లు కల్కి సినిమాలో కేవలం కమల్ హాసన్ – అమితాబచ్చన్ మాత్రమే కీలకపాత్రలు పోషిస్తున్నారు అని జనాలు భావించారు. అయితే సినిమాలో మరి కొంతమంది నటీనటులు కూడా గెస్ట్అపీరియన్స్ ఇవ్వబోతున్నారు అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. మహానటి ఫేమ్ నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా కల్కి 2898 ఏడి.

చాలా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో.. ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో ఎవరు టచ్ చేయలేని కధ ఈ మూవీనీ తెరకెక్కిస్తున్నాడు నాగ్ అశ్వీన్. ఈ సినిమాలో హీరోయిన్లుగా దీపికా పదుకొనే – దిశా పటాన్ని నటించబోతున్నారు . ఈ క్రమంలోనే ఈ సినిమాలో మరొక స్టార్ హీరో కూడా గెస్ట్ అపీరియన్స్ ఇవ్వబోతున్నారు అన్న వార్త వైరల్ గా మారింది . ఆయన మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి . అంతేకాదు ఈ సినిమాలో మరికొంతమంది స్టార్ హీరోస్ డైరెక్టర్స్ కూడా కనిపించబోతున్నారట .

ఈ మూవీ జూన్ 27వ తేదీ గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది . మరికొద్ది గంటల్లోనే హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీ లో భారీ ఈవెంట్ నిర్వహించబోతున్నారు మేకర్స్ . ఈ ఈవెంట్ లో బుజ్జి పాత్రని ఆడియోన్స్ కు పరిచయం చేయబోతున్నారు . ఈ బుజ్జి పాత్ర ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఈవెంట్ కోసం ఏడు కోట్లు ఖర్చు పెట్టి తయారు చేసి మరి ఎగిరే కారుని రెండు కోట్లతో తయారుచేసిన బుల్లెట్లు పేల్చే హీరో జాకెట్ ని ఆడియన్స్ కి చూపించబోతున్నారట . దీనిపై ఇప్పుడు రెబల్ ఫ్యాన్స్ ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news