Moviesప్రభాస్ ఆ పాడు అలవాటు ఉందా.. ? లైఫ్ లో భారీ...

ప్రభాస్ ఆ పాడు అలవాటు ఉందా.. ? లైఫ్ లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్న స్టార్ హీరో ప్రభాస్ గురించి ఎక్కువగా జనాలు చెప్పుకుంటూ ఉంటారు . పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న ఈ హీరో గురించి ఏ చిన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అయినా సరే అది జెడ్ స్పీడ్ లో ట్రెండ్ అవుతూ ఉంటుంది .మరీ ముఖ్యంగా కోట్లాదిమంది జనాలు ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఆయన సినిమా రిలీజ్ అయి హిట్ కొడితే వచ్చే సంతోషం కన్నా ఆయన పెళ్లి వార్త గురించి ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు వచ్చే ఆనందమే ఎక్కువగా జనాల కళ్ళల్లో కనిపిస్తుంది . అయితే ప్రభాస్ ఎంత మంచి వాడో అంతే బ్యాడ్ పర్సన్ అంటూ కూడా కొందరు జనాలు కామెంట్స్ చేస్తున్నారు . మరీ ముఖ్యంగా ఆయన మంచితనమే ఆయనకు పెద్ద తలనొప్పులు తీసుకొస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు .

ప్రభాస్ కి మొదటి నుంచి మొహమాటం ఎక్కువ . ఏది ఓపెన్ గా చెప్పడు. మరీ ముఖ్యంగా ఆయనను తిట్టిన కొట్టిన కూడా మీరు చేసింది తప్పు అని నోరు తెరిచి చెప్పడు . అంతటి మొహమాటం. ఈ క్రమంలోనే ఎంతోమంది ఆయనను హర్ట్ చేసిన మోసం చేసిన సైలెంట్ గా ఉండిపోయారు కథ ప్రకారం ఒక కథను చెప్పి మరో కథను తెరకెక్కించి ఫ్లాప్ కొట్టిన సరే ప్రభాస్ వాళ్ళను ఏమీ అనలేదు . అంతేకాదు ఇలాంటి బిహేవియరే ప్రభాస్ కి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ తెచ్చిపెడుతుంది అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు . ప్రభాస్ కి అతి మంచితనం పనికిరాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news