Moviesమరోసారి అడ్డంగా బుక్కైన రష్మిక-విజయ్.. ఇప్పుడు చెప్పండ్రా ఇది ప్రేమ కాదా..?

మరోసారి అడ్డంగా బుక్కైన రష్మిక-విజయ్.. ఇప్పుడు చెప్పండ్రా ఇది ప్రేమ కాదా..?

తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు కానీ.. తెలిసి తెలియక తనంతో చేస్తున్న కొన్ని పనులు ఇప్పుడు సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీస్ ని నెట్టింట హ్యుజ్ రేంజ్ లో ట్రోలింగ్ గురి అయ్యేలా చేస్తుంది? మరీ ముఖ్యంగా ఇప్పుడు రష్మిక మందన్నా.. విజయ్ దేవరకొండ లకు సంబంధించిన వార్తలు మనం ఎక్కువగా వింటున్నాం.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో మరోసారి విజయ్ దేవరకొండ రష్మిక జంట అడ్డంగా బుక్ అయిపోయింది . రీసెంట్గా రష్మిక మందన్నా.. తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో కొన్ని ఫోటోలు షేర్ చేసుకుంటూ ట్రావెలింగ్ మిస్ అవుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది. అయితే అదే ఫొటోస్ ని పదేపదే చూడగా అభిమానులు ఇంట్రెస్టింగ్ మేటర్ ను బయటపెట్టారు .

గతంలో విజయ్ దేవరకొండ సైతం అదే రోజు అదే టైంలో అక్కడే ఉన్నాడు అంటూ దానికి సంబంధించిన ఫోటోలను ట్రేస్ అవుట్ చేశారు . దీనితో సోషల్ మీడియాలో మరోసారి వీళ్ళిద్దరి ప్రేమాయణం బయటపడింది . వీళ్లు స్నేహితులు అని చెప్పుకొస్తున్న సరే వీళ్ళ మధ్య ప్రేమ గట్టిగా ఉందని అందుకే ఒకప్పుడు మాల్దీవ్స్ ఇప్పుడు టర్కీలో అడ్డంగా బయటపడిపోయారు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news