Moviesతాత పేరు చెప్పి హీరో కాక ముందే హీరోయిన్ల‌ను పిచ్చ‌గా వాడుకున్న...

తాత పేరు చెప్పి హీరో కాక ముందే హీరోయిన్ల‌ను పిచ్చ‌గా వాడుకున్న కుర్ర హీరో..?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సురేష్ ప్రొడక్షన్స్ కి, అన్న పూర్ణ స్టూడియోస్ కి, పద్మాలయ స్టూడియోస్ కి, గీతా ఆర్ట్స్ లాంటీ బడా నిర్మాణ సంస్థలకి ఎంతటి పేరుందో ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. ఈ నాలుగు నిర్మాణ సంస్థల ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయి ఎంతగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సంస్థలను నిర్మించిన నిర్మాతలు వారి వారసత్వం ఇప్పటికీ కొనసాగుతుంది.

దగ్గుబాటి రామానాయుడు తర్వాత నిర్మాతగా ఆయన వారసుడు సురేష్ బాబు సంస్థ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. హీరోగా వెంకటేష్, రానా ఈ మధ్య రానా తమ్ముడు అభిరాం దగ్గుబాటి ఎంటరైన సంగతి తెలిసిందే. అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలను నాగార్జున వారి ఫ్యామిలీ మెంబర్స్ తీసుకున్నారు. ఇప్పటికీ అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ అలాగే దీనికి అనుబంధ సంస్థగా గీతా ఆర్ట్స్ 2, నెలకొల్పి సినిమాలను నిర్మిస్తున్నారు.

ఇక ప్రస్తుతం పద్మాలయ సంస్థ ఆగిపోయింది. అయితే, సూపర్ స్టార్ కృష్ణ వారసులు మహేష్ బాబు, మంజుల వారి సంస్థలను నిర్మించి చిత్రాలను తీసుకువస్తున్నారు. బాలయ్య కూడా సొంత సంస్థలో కాకుండా బయట సంస్థలలో సినిమాలు చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు మాత్రం ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ ని స్థాపించి మంచి చిత్రాలను నిర్మిస్తున్నారు. ఇలా కొన్ని మూడు నాలుగు జనరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి.

అయితే, ఓ ప్రముఖ నిర్మాత మనవడు..నిండా 18 ఏళ్ళు రాకముందు నుంచే తాత పేరు చెప్పి ఆ సంస్థలలో నిర్మితమయ్యే చిత్రాలలోని హీరోయిన్స్ ని ఎడా పెడా వాడేస్తున్నారట. ఇప్పుడు ఆ కుర్రాడు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా ఫ్లాపైంది. ఇంకా తన రెండవ సినిమా పట్టాలెక్కలేదు. కానీ, ఈ కుర్ర హీరోకి లెక్కలేని తనం చాలానే ఉందని తాత తండ్రి పేరు చెప్పి అమ్మాయిలకి ఎరవేసి వాడుకొని మోసం చేస్తున్నాడనే టాక్ ఉంది. సినిమా ఇండస్ట్రీ అంటే ఎక్కడో చోట ఇలాంటి దరిద్రాలు ఉంటూనే ఉంటాయిలే అని పక్కకి తోసేస్తూ ఉన్నవారు లేకపోలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news