Moviesభార్యలను మార్చుకున్న స్టార్ హీరోలు.. కలియుగంలో పోయే కాలం అంటే ఇదే..!!

భార్యలను మార్చుకున్న స్టార్ హీరోలు.. కలియుగంలో పోయే కాలం అంటే ఇదే..!!

టెక్నాలజీ పెరిగిపోతూ.. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక కొత్త కొత్త గేమ్స్ కనిపెట్టేస్తున్నారు జనాలు. మరీ ముఖ్యంగా పెద్ద పెద్ద పార్టీలో ఫన్ గేమ్స్ అంటూ పిచ్చిపిచ్చి గేమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు . ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ ఫంక్షన్స్ ఎక్కడికి వెళ్ళినా సరే కపుల్స్ కు రకరకాల వింత గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా హద్దులు మీరిపోయిన గేమ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు . ఒకే ఆపిల్ ని ఇద్దరు కొరకడం ..మధ్యలో టిష్యూ పెట్టి ముద్దు పెట్టుకోండి అనడం ..ఇంకొన్ని రకరకాల వింత వల్గర్ గేమ్స్ సృష్టిస్తున్నారు.

రీసెంట్గా ఓ పార్టీలో మొదలైన గేమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో దారుణాతి దారుణమైన కామెంట్స్ దక్కించుకునేలా చేస్తుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ తమ భార్యలను ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ప్రెసెంట్ అదే న్యూస్ వైరల్ అవుతుంది . రీసెంట్గా ఓ పార్టీకి వెళ్లిన ఇద్దరు స్టార్ హీరోలు భార్యలను ఎక్స్చేంజ్ చేసుకోవడం టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇది ఓ గేమ్. గేమ్ రూల్స్ ప్రకారం తమ కార్ కీ చైన్స్ ఓ బౌల్ లో వేస్తారు.. ఎవరి కపుల్స్ కళ్ళు మూసుకొని ఆ వైఫ్ ఒక కార్ కీ చైన్ సెలెక్ట్ చేసుకోవాలి ..ఎవరి కీ చైన్ అయితే తీసుకుంటారో ఆ కీ చైన్ ఓనర్ తో ఆ పార్టీ మొత్తం టైం స్పెండ్ చేయాలి.

ఇలాంటి వింత గేమ్ ఇంట్రడ్యూస్ చేశారు కొందరు జనాలు. రీసెంట్ గా పార్టీలో పాల్గొన్న హీరోలు సైతం అదే గేమ్ లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళ అదృష్టమో దురదృష్టమో స్టార్ హీరోల భార్యలు ఒకరి భర్తల కి చైన్ మరొకరు సెలెక్ట్ చేసుకున్నారు . ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళిద్దరూ మాజీ లవర్స్ కావడం గమనార్హం . దీంతో ఈ న్యూస్ మీడియాలో లీకై వైరల్ గా మారింది . మొత్తానికి ఈ వింత గేమ్ భార్యాభర్తల మధ్య బాగానే చిచ్చుపెట్టేలా ఉంది ..మాజీ లవర్స్ కు మంచికిక్ ఇచ్చేలా ఉంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news