Moviesలిప్ కిస్ సీన్స్ చేయాల్సి వస్తే అతడితోనే..శ్రీలీల నాటీ కామెంట్స్ వైరల్..హింట్...

లిప్ కిస్ సీన్స్ చేయాల్సి వస్తే అతడితోనే..శ్రీలీల నాటీ కామెంట్స్ వైరల్..హింట్ ఇచ్చేసిందిగా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగెస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీ లీల ప్రజెంట్ ఎలా హిట్ ట్రాక్ తో ముందుకు వెళ్తుందో మనకు తెలిసిందే. పట్టిందల్లా బంగారమే అన్నట్లు శ్రీ లీల సినిమాలో నటిస్తే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అంతే అని మేకర్స్ ఫిక్స్ అయిపోయారు . ఇప్పటివరకు శ్రీ లీల నాలుగు సినిమాల్లో నటించింది . నాలుగు సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి .

దీంతో శ్రీలీక అదృష్ట దేవత అంటూ ట్యాగ్ చేసేసారు అభిమానులు . కాగా ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీ లీలకు ఓ క్వశ్చన్ ఎదురైంది . ఫుల్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న శ్రీ లీల ఏ హీరోతో లిప్ లాక్ సీన్స్ లో నటించాలనుకుంటుంది..? శ్రీ లీల ఒకవేళ లిప్ లాక్ చేయాల్సి వస్తే ఏ హీరోతో చేయాలి అనుకుంటుంది ..? అనే ప్రశ్న ఎదురైంది .

ఈ క్రమంలోనే శ్రీలీల మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ ఇచ్చింది. ” తను ఎవ్వరికీ డైరెక్ట్ లిప్ లాక్ ఇవ్వను అంటూ చెప్పేసింది. ఒకవేళ అలాంటి సీన్ చేయాల్సివస్తే మాత్రం డైరెక్ట్ గా నా హస్బెండ్ తోనే చేస్తాను అంటూ కుండ బద్దలు కొట్టేసింది “. దీంతో యాంకర్ సైతం షాక్ అయిపోయారు. ప్రెసెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారుతుంది. మొత్తానికి కాజల్ చెప్పినట్లు శ్రీ లీలకు ఏం కావాలి ..? ఎలా దక్కించుకోవాలి..? అనేది బాగా తెలుసు . ప్రెసెంట్ శ్రీ లీల పలు సినిమాలతో బిజీబిజీగా ముందుకెళ్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news