Newsఅక్క‌డ టాటూ వేసుకుని.. బ్యాక్ అందాల‌తో టెంప్ట్ చేస్తోన్న ఈ బ్యూటి...

అక్క‌డ టాటూ వేసుకుని.. బ్యాక్ అందాల‌తో టెంప్ట్ చేస్తోన్న ఈ బ్యూటి తెలుసా…!

దీప్తి సునయన సోషల్ మీడియా ఫాలో అయ్యే వారందరికీ ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూట్యూబర్‌గా కెరియర్ ప్రారంభించి టిక్ టాక్ లో బాగా ఫేమస్ అయ్యి బిగ్ బాస్ వరకు వెళ్లింది. నాని పోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ లో దీప్తి కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్ళింది. ఇప్పుడు ప్రియాంకకు ఎలా అయితే ? హెయిర్ కట్ బిగ్ బాస్ పెట్టాడో ? అది మొదలైంది దీప్తితోనే అని చెప్పాలి.

కీర్తి మరో యూట్యూబర్‌ షణ్ముఖ జస్వంత్ తో ప్రేమలో మునిగి తెలియని విషయం తెలిసిందే. షన్ను బిగ్ బాస్ కు వెళ్లే కొన్ని రోజులు ముందు వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని కూడా చెప్పుకొచ్చారు. అయితే షణ్ముక్‌ బిగ్ బాస్ నుంచి రావటమే తామద్దం విడిపోతున్నట్టు ప్రకటించి పెద్ద షాక్ ఇచ్చాడు. అప్పటినుంచి వీరిద్దరూ ఎవరి కెరీర్లను వారు సెట్ చేసుకునే పనిలో పెట్టారు. ఇక దీప్తి సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా అంతా కాదు.

అప్పుడప్పుడు కొన్ని సినిమాలలో కనిపిస్తూనే మరోపక్క అందాల ఆరబోత చేస్తూ అభిమానులను బాగా అలరిస్తూ ఉంటుంది. కాజాగా దీప్తి చీరకట్టులో అదరగొట్టింది. మెరూన్ కలర్ చీరలో అమ్మడు మెరిసిపోయింది. ముఖ్యంగా నెక్ పై టాటు చూపిస్తూ హెయిర్ ను బన్‌లా పెట్టి తన వెనక వీపు అందాన్ని నడుము ముడ‌త‌లను ఒక రేంజ్ లో చూపించింది.

ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు కొంతమంది సూపర్ డూపర్ అంటూ.. మరి కొంతమంది దీప్తి అవకాశాల కోసం సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం అందాల ఆరబోత చేస్తుందని కామెంట్లు పెడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news