Newsఇండస్ట్రీలోకి మరో "బేబీ" వచ్చేస్తుందిరోయ్.. హీరోయిన్ గా మారిన స్టార్ యూట్యూబర్..హీరో...

ఇండస్ట్రీలోకి మరో “బేబీ” వచ్చేస్తుందిరోయ్.. హీరోయిన్ గా మారిన స్టార్ యూట్యూబర్..హీరో ప్రభాస్ ఫ్రెండే.!!

ఎస్ ఇండస్ట్రీలోకి మరో యూట్యూబ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందా ..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. రీసెంట్గా ప్రముఖ యూట్యూబ్ వైష్ణవి చైతన్య ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బేబీ సినిమా ద్వారా స్టార్ హీరోయిన్గా మారిపోయింది . అయితే ఇప్పుడు తాజాగా అదే డైరెక్టర్ అదే ప్రొడ్యూసర్ అదే కాంబోలో మరో యూట్యూబర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది .

ఆమె మరి ఎవరో కాదు దేత్తడి హారిక . తెలంగాణ భాషలో అదరగొట్టే దేత్తడి హారిక కు హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . పలు సినిమాల్లో కూడా నటించింది . అయితే హీరోయిన్ గా ఫస్ట్ టైం యంగ్ హీరో సంతోష్ శోభన్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది . సాయి రాజేష్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు .

ఎస్ కే ఎన్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు . ప్రజెంట్ ఈ డీటెయిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఈ లెక్కలు చూసుకుంటే ఇండస్ట్రీలో మరో బేబీ లాంటి సినిమా కన్ఫామ్ అంటున్నారు అభిమానులు. చూద్దాం ఈ సినిమాలో దేత్తడి హారిక అని ఏ రేంజ్ లో చూపించబోతున్నాడొ సాయి రాజేష్..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news