Newsజ‌గ‌ప‌తిబాబు ఎఫైర్ల లిస్టులో చాలా మంది హీరోయిన్లు ఉన్నారే... క‌న‌ప‌డ‌ని ఖ‌త‌ర్నాకే...!

జ‌గ‌ప‌తిబాబు ఎఫైర్ల లిస్టులో చాలా మంది హీరోయిన్లు ఉన్నారే… క‌న‌ప‌డ‌ని ఖ‌త‌ర్నాకే…!

సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటుల్లో జగపతిబాబు ఒకరు. సీనియర్ దర్శక నిర్మాత వీబీ. రాజేంద్రప్రసాద్ వారసుడుగా తెలుగు సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన జగపతిబాబు.. తక్కువ టైంలోనే ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకప్పుడు శోభన్‌ బాబుకు మహిళల్లో ఎంత ఫాలోయింగ్ ఉండేదో ఆ తర్వాత జగపతిబాబుకి కూడా మహిళ అభిమానుల్లో అంతే ఫాలోయింగ్ వచ్చింది.

జగపతిబాబు ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉంటారు. అయితే తన కెరీర్‌లో హీరోయిన్ల విషయంలో మాత్రం మనోడు పెద్ద ఖతర్నాక్ అని.. కొందరు హీరోయిన్‌ల‌తో తెరవెనక వివాదాలు గట్టిగానే నడిపాడని.. మనోడు పై చాలా రూమర్లు ఉన్నాయి. కెరీర్ ప్రారంభంలోనే జగపతిబాబు ఒకరిద్దరు హీరోయిన్లతో సంబంధాలు నడిపాడ‌నటాక్ ఉంది. ఆ తర్వాత దివంగత నటి సౌందర్య – జగపతిబాబు మధ్య కూడా సంథింగ్ సంథింగ్ ఉండేదన్న ప్రచారం జరిగింది.

సౌందర్య హైదరాబాద్ వచ్చినప్పుడు ఆమెకు ఏం కావాలన్నా కూడా జగపతిబాబు ఏర్పాట్లు చేసేవారట. అటు సౌందర్య కూడా జగపతిబాబుని ఎక్కువగా నమ్మేవారట. అంటే సౌందర్య – జగపతిబాబుని ప్రాణానికి ప్రాణంగా ఎంత నమ్మిందో తెలుస్తోంది. సౌంద‌ర్య చ‌నిపోయిన‌ప్పుడు కూడా జ‌గ‌ప‌తిబాబు తీవ్ర మ‌నోవేద‌కు గుర‌వ్వ‌డంతో పాటు కొద్ది రోజుల పాటు ఆహారం కూడా తీసుకోలేనంత డిజ‌ప్పాయింట్‌మెంట్ అవ్వ‌గా.. అప్పుడు జ‌గ‌ప‌తిబాబు భార్య స్వ‌యంగా త‌న భ‌ర్త‌కు మ‌నోధైర్యం చెప్పి మామూలు మ‌నిషిని చేసింద‌ట‌.

ఆ త‌ర్వాత క‌ళ్యాణితో వ‌రుస‌గా సినిమాలు చేశారు. అప్పుడు కూడా వారిద్ద‌రి మ‌ధ్య సంథింగ్ సంథింగ్ న‌డిచింద‌న్న ప్ర‌చారం జ‌రిగింది. ఆ త‌ర్వాత జ‌గ‌ప‌తిబాబు ప్రియ‌మ‌ణితోనూ వ‌రుస‌గా సినిమాలు చేశారు. అప్పుడు కూడా చాలా రూమ‌ర్లు న‌డిచాయి. ఏదేమైనా జ‌గ‌ప‌తిబాబు అమ్మాయిల రాకుమారుడు అన‌డంలో సందేహం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news