Newsఅనూ ఇమ్మానియేల్‌ వాడుకుంటున్న ఆ టాలీవుడ్‌ కుర్రహీరో... టాలీవుడ్ హాట్ టాపిక్‌..!

అనూ ఇమ్మానియేల్‌ వాడుకుంటున్న ఆ టాలీవుడ్‌ కుర్రహీరో… టాలీవుడ్ హాట్ టాపిక్‌..!

మజ్ఞు సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ఇండస్ట్రీకి అడుగుపెట్టింది అనూ ఇమ్మానియేల్. మొదటి సినిమా ఫ్లాపైనా అనూకి అవకాశాలు బాగానే వచ్చాయి. అయితే, వాటిలో కొన్ని సినిమాలు పర్ఫార్మర్ గా మంచి పేరును తెచ్చిపెట్టాయి. దాంతో అప్పుడప్పుడు ఏదో ఒక సినిమాలో ఛాన్స్ వస్తూనే ఉంది. ముఖ్యంగా అనూ ఇమ్మానియేల్ కి ఫ్లాప్స్ బాగా దెబ్బకొట్టాయి. లేదంటే ఇప్పుడు కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ ఉండేది.

పూజా హెగ్డే మాదిరిగా హీరోయిన్ గా కెరీర్ ప్రారంభంలో సక్సెస్ లు రాకపోయినా ఆ తర్వాత ఏదో ఒక డైరెక్టర్ ని పట్టుకొని మంచి రిలేషన్ మేయిన్‌టైన్ చేస్తూ ఓ భారీ హిట్ కొట్టి పాన్ ఇండియా లెవల్ లో సినిమా ఛాన్సులు అందుకోవచ్చు. కానీ, అనూకి ఓ మోస్తారు హిట్ కూడా దక్కకపోవడం కెరీర్ గ్రోత్ కి అడ్డంకి అయింది. అల్లు అర్జున్, నాగ చైతన్య, పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద స్టార్స్ పక్కన నటించినా ఠక్కున అనూ ఇమ్మానియేల్ అంటే గుర్తు రాని పరిస్థితి.

అప్పటికీ ఓ కుర్ర హీరో అనూకి బాగా సపోర్ట్ చేస్తున్నాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఆయన నేచురల్ స్టార్ నాని అని కొందరు అంటుంటే అల్లు ఫ్యామిలీకి చెందిన శిరీష్ అని ఇంకొదరు చెప్పుకుంటున్నారు. నాని అంటే హీరోయిన్ ని బాగా సపోర్ట్ చేసేవాడు అని పేరుంది. అలాగే, అల్లు అర్జున్ కూడా. కానీ, శిరీష్ పేరెందుకు వార్తల్లో నిలుస్తుందంటే ఆ మధ్య అనూ ఇమ్మానియేల్, అల్లు శిరీష్ కలిసి ఓ రొమాంటిక్ సినిమా చేశారు.

ఇందులో ఇద్దరి మధ్య మంచి రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. అలాగే, లిప్ కిస్సులూ ఉన్నాయి. అనూ ఎంతో ఇష్టపడి శిరీష్ తో లిప్ లాక్ సీన్స్ చేయడానికి ఒప్పుకుందట. దీనికి కారణం పెద్ద ఫ్యామిలీ..అవకాశాలు వస్తాయి అనే ఆశ. అందుకే, అల్లు శిరీష్ తో పర్సనల్ గా కూడా రి…లేషన్ మేయిన్‌టైన్ చేస్తుందట. అందుకే, కొందరు త్వరలో వీళ్ళిద్దరు పెళ్ళి కూడా చేసుకోబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి ఇది ఎంత వరకూ వాస్తవమో కొంతకాలం ఆగితే గానీ తెలీదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news