Newsసోష‌ల్ మీడియాలో మంట‌లు పుట్టిస్తోన్న నాని హీరోయిన్‌... ఫ్యాంట్ విప్పేసి అరాచ‌కం...!

సోష‌ల్ మీడియాలో మంట‌లు పుట్టిస్తోన్న నాని హీరోయిన్‌… ఫ్యాంట్ విప్పేసి అరాచ‌కం…!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ వాణి కపూర్ తాజాగా కుర్రాళ్లకు హీటెక్కిస్తున్న ఫోటోషూట్ తో ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. వాణి కపూర్ అంటే తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా గుర్తు ఉండకపోవచ్చు. నాని హీరోగా బాలీవుడ్ నిర్మాణ య‌శ్‌రాజ్ వాళ్ల బ్యానర్ నిర్మించిన ఆహా కళ్యాణం సినిమాలో నానికి జోడిగా నటించింది. ఈ సినిమా అంచనాలు అందుకోలేదు.

అయితే వాణి కపూర్ అందాల ప్రదర్శన ఒక రేంజ్ లో హైలెట్ అయింది. కావాల్సినంత అందంతో పాటు ఎత్తు.. స్టార్‌ హీరోయిన్ కు కావలసిన అన్ని లక్షణాలు ఉన్నా కూడా ఎందుకో ఆమె స్టార్ హీరోయిన్ కాలేదు. ముఖ్యంగా యాష్ రాజ్ బ్యానర్ కు కమిట్ అయిపోవడం వల్ల ఆమె కెరీర్ అంతగా పుంజుకోలేదని అంటూ ఉంటారు. తాజాగా ఆమె క్లీవేజ్ అందాలతో కుర్రాళ్ళు ఊపిరి బిగబెట్టి తన వైపు చూసే స్ట‌న్నింగ్ పోజలు ఇచ్చింది.

బికినీలో ఆమె ఎ… పరువాలను ఒలకబోస్తూ… నాజూకు నడుముతో కొంచెం ప్యాంటు జిప్ తీసేసి నాభి కనిపించేలా జనాలకు హాట్‌ ట్రీట్ ఇచ్చింది. అసలు ఆమె కొంటె లుక్కులతో కవిస్తున్న తీరు చూస్తుంటే జనాలకు పిచ్చెక్కి పోవాల్సిందే. ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు అందరూ వాణి కపూర్ గ్లామర్ గురించే చర్చించుకుంటున్నారు. ఈ పొడుగు సుందరి అందాన్ని ఒక రేంజ్ లో పొగుడుతున్నారు. వాణి కపూర్ తాజా ఫోటోలు చూస్తే మీకు కూడా మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈ ఫోటోలపై మీరు కూడా ఒక లుక్ వేయండి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news