Moviesపబ్లిక్ లో కాలు పైకి ఎత్తి మరి ..ఈ శ్రియ ఏం...

పబ్లిక్ లో కాలు పైకి ఎత్తి మరి ..ఈ శ్రియ ఏం చూపిస్తుంది “బ్రో”..?

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో ఉండే అందాల హీరోయిన్స్ ఏ విధంగా ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .మరీ ముఖ్యంగా బాలీవుడ్ ముద్దుగుమ్మలు అయితే ఎలా ఎక్స్పోస్ చేస్తున్నారో..? ఎందుకు ఎక్స్పోజ్ చేస్తున్నారో..? అసలు ఏం ఎక్స్పోజ్ చేస్తున్నారో..? తెలియని పరిస్థితి నెలకొంది . పులి ని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా చేస్తే అలాగే చేస్తున్నారు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ .

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ హాట్ గా తయారయ్యే శ్రియ శరణ్ .. రీసెంట్గా అభిమానులతో షేర్ చేసుకున్న ఫొటోస్ మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . దానికి కారణం తన ఇన్నర్ వేర్ ని కూడా కనిపించే విధంగా ఫోజులు ఇవ్వడమే . మరీ ముఖ్యంగా పబ్లిక్ గా నడిరోడ్డుపై ఆమె కాళ్ళు పైకెత్తి మరి వల్గర్ గా ఫోజులు ఇవ్వడం దర్ద్రంగా ఉంది.

అసలు ఆమె అభిమానులు కూడా ఎందుకు శ్రియ శరణ్ ఇలా చేస్తుందో అర్థం కావడం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఈ ఫోటోషూట్ పై జనాలు బూతు కామెంట్స్ చేస్తున్నారు . నువ్వు కాళ్లు పైకి ఎత్తి ఏం చూపిస్తున్నావ్ శ్రియా అంటూ మండిపడుతున్నారు. అసలు ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావ్ శ్రియ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు .అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈమె చేసిన ఫోటోషూట్స్ కి దారుణమైన ట్రోలింగ్ జరుగుతుంది.కాగా భర్తతో ఫారిన్ కంట్రీస్ లో ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ కోవిడ్ టైంలో ఓ పాపకు జన్మనిచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news