Moviesసాయి ధరమ్ తేజ్ కి ఎంతో క్లోజ్ గా ఉన్న ఇతడు.....

సాయి ధరమ్ తేజ్ కి ఎంతో క్లోజ్ గా ఉన్న ఇతడు.. టాలీవుడ్ స్టార్ హీరో కొడుకు.. గుర్తుపట్టారా..!

ఇక్కడ .. ఈ ఫోటోలో మీరు చూస్తున్న ఇతను ఇండస్ట్రీలో హీరోగా పలు సినిమాల్లో కనిపించాడు . అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పటి స్టార్ హీరో కొడుకే ఈయన. ఒకప్పటి స్టార్ హీరోగా వెలుగు వెలుగొందిన హీరో కుమారుడే ఈయన. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని సినిమాలో నటించిన క్రేజ్ దక్కించుకోలేక ఫెడవుట్ అయిపోయిన ఈ హీరో ..

రీసెంట్ గానే సాయిధరమ్ తేజ్ తో కలిసి ఓ షార్ట్ ఫిలిం ను తెరకెక్కించారు . ఈ షార్ట్ ఫిలిం మరి కొద్ది రోజుల్లోనే రిలీజ్ కాబోతుంది . ఈ షార్ట్ ఫిలిం పేరు “సత్య”. ఈ షార్ట్ ఫిలిం ఎప్పుడో డైరెక్ట్ చేశారు .. కానీ మంచి టైంలో రిలీజ్ చేయాలని ఆగరు. ఆర్మీ జవాన్ అతని ప్రేయసి మధ్య జరిగే కథతో ఈ షార్ట్ ఫిలిం తీసినట్లు తెలుస్తుంది . ఈ ప్రాజెక్టుకి మెయిన్ హెడ్ ఇతనే ..ఇప్పటికే ఇతను ఎవరో మీకు గుర్తొచ్చిందా..?

ఓకే నేనే చెప్పేస్తాను ఇక్కడ మీరు ఈ ఫోటోలో చూస్తున్న అతను ఎవరో కాదు.. సీనియర్ హీరో నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ. ఎస్ మీరు ఫోటోలో చూస్తున్నది ఆయనినే. ఒకప్పుడు చాలా సన్నగా ఉన్న ఈయన ఇప్పుడు చాలా వెయిట్ వచ్చేసాడు. సాయి ధరమ్ తేజ్ కి ఎంతో మంచి జాన్ జిగిడి దోస్త్ అయిన ఈయన దర్శకత్వంలోనే సత్య షాట్ ఫిలిం తెరకెక్కింది. నరేష్ కొడుకు నవీన్ కి సంబంధించిన ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news