Moviesఇండస్ట్రీలో మరో వెడ్డింగ్ బెల్స్..పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరోయిన్..ఎవరంటే..?

ఇండస్ట్రీలో మరో వెడ్డింగ్ బెల్స్..పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరోయిన్..ఎవరంటే..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే పెద్ద పెద్ద స్టార్ సెలబ్రిటీస్ కూడా బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెప్పేసి మ్యారీడ్ లైఫ్ కు వెల్కమ్ చెబుతున్నారు. కాగా ఇప్పటికే టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే అందరూ స్టార్ హీరో హీరోయిన్స్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కమెడియన్లు పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోతూ ..అంతే ఫాస్ట్ గా ప్రెగ్నెన్సీ గుడ్ న్యూస్లను కూడా వినిపిస్తున్నారు. తాజాగా ఆలిస్టులోకి యాడ్ అవ్వబోతుంది మరో హీరోయిన్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఆ బ్యూటీ మరెవరో కాదు నానితో అలా మొదలైంది అనే సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ నిత్యామీనన్ . మలయాళ బ్యూటీ నే అయినా తెలుగులో పలు సినిమాలు చేసిన నేచురల్ యాక్టింగ్ కలిగిన హీరోయిన్ అంటూ ట్యాగ్ చేయించుకున్న నిత్యామీనన్ ..త్వరలోనే తాను ప్రేమించిన అబ్బాయిను పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

మలయాళం ఇండస్ట్రీలో గత కొంతకాలంగా నిత్యామీనన్ పెళ్లి వార్తలు వినిపిస్తూ ఉన్న ఈసారి మాత్రం గట్టిగానే ట్రెండ్ అవుతున్నాయి. దీనిబట్టి చూసుకుంటే నిత్యామీనన్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది అన్న విషయం పక్కా అంటూ ఫ్యాన్స్ కూడా నమ్మేస్తున్నారు . అయితే ఆ అబ్బాయి ఆమెకు చిన్ననాటి స్నేహితుడు అని ..ఆ అబ్బాయి కూడా సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా ఉన్నారు అని తెలుస్తుంది . చూడాలి మరి దీనిపై నిత్యామీనన్ ఎప్పుడు అఫీషియల్ ప్రకటన ఇస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news