Moviesబాలయ్య పై ఇంత పగా..? భగవంత్ కేసరి సినిమాను తొక్కేయడానికి.. ఇలాంటి...

బాలయ్య పై ఇంత పగా..? భగవంత్ కేసరి సినిమాను తొక్కేయడానికి.. ఇలాంటి ఛండాలమైన పనులా..?

ఎస్ .. ప్రెసెంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చాయి . టాలీవుడ్ నటసింహం నందమూరి బాలయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న భగవంత్ కేసరి సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ సినిమాకి ఖుదూ గువా సినిమా కి సీక్వెల్ గా రాబోతుంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ఖుదు గువా అనే సినిమా కాన్సెప్ట్ ప్రకారం.. హీరో తన గర్ల్ ఫ్రెండ్ కి ఇచ్చిన మాట కోసం శత్రువుని చంపి తన బెస్ట్ ఫ్రెండ్ కోసం జైలుకెళ్తాడు ..అయితే తన తండ్రి ఎవరో ఎలా ఉంటాడో తెలియకుండానే పెరుగుతుంది ఆ కూతురు .

అతను జైలు నుండి బయటకు వచ్చే టైంకి తన కూతురు ప్రమాదంలో ఉందని .. తనకు ప్రాణహాని ఉందని తెలుసుకున్న ఆ తండ్రి తన బిడ్డను ఎలా కాపాడగలుగుతాడు .. శత్రువుల నుంచి తన బిడ్డను ఎలా కాపాడుతూ..వాళ్లకు బుద్ధి వచ్చేలా చేసాయి. ఆ తర్వాత తన బిడ్డకు అసలు నిజాన్ని ఎలా చేరవేస్తాడు అనేది సినిమా కాన్సెప్ట్ . అయితే సేమ్ టు సేమ్ భగవంత్ కేసరి సినిమా కూడా ఇలాగే ఉండబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది.

ఈ సినిమాల్లో బాలయ్య అలాగే కనిపించబోతున్నాడు అంటూ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా మొత్తం ఖుదు గువా సినిమాకు కాపీనా..? అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇది ఆ సినిమాకి కాపీ కాదు కానీ ఇంచుమించు స్టోరీ అలానే ఉంటుందని .. కానీ బాలయ్య ఏ సినిమానైనా తనదైన స్టైల్ లో డిఫరెంట్ గా మార్చేయగలుగుతాడని చెప్పుకొస్తున్నారు . చూడాలి మరి దీనిపై అనిల్ రావిపూడి ఏ విధంగా స్పందిస్తారో..? అయితే కావాలనే బాలయ్య సినిమా ని తొక్కేయడానికి ఇలా కొందరు చీప్ గా టృఇక్స్ ప్లే చేస్తున్నారు అని చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news