Moviesమెగా అభిమానుల గుండె పగిలిపోయే వార్త..పెళ్లి కాకుండానే లావణ్య త్రిపాఠి తల్లి...

మెగా అభిమానుల గుండె పగిలిపోయే వార్త..పెళ్లి కాకుండానే లావణ్య త్రిపాఠి తల్లి కాబోతుందా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ..ఏ వార్త నిజం ..ఏ వార్త అబద్దం అని తెలుసుకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తుంది. ఈ వార్త అబద్దం అని తెలుసుకునే లోపే అదే వార్త నిజం అవుతూ ఉండడంతో అభిమానులు ఏ వార్త నమ్మాలో తెలియని అయోమయ స్థితిలో పడిపోతున్నారు . ఇప్పటికే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన జీవితాలలోని గుడ్ న్యూస్ లు బాడ్ న్యూస్ లు వాళ్ళకంటే ముందే సోషల్ మీడియాలో రివీల్ అయ్యి వైరల్ గా మారుతున్నాయి. కాగా ఇలాంటి క్రమంలోనే తాజాగా మెగా కోడలు లావణ్య త్రిపాఠి గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది .

అయితే ఈ న్యూస్ అబద్ధమే అంటున్నారు మెగా ఫాన్స్ . కానీ కొంతమంది మాత్రం నిప్పు లేకుండానే పొగ రాదుగా అంటూ చెప్పుకొస్తున్నారు. మొత్తానికి మెగా కోడలు లావణ్య కి సంబంధించిన ఈ న్యూస్ తెగ వైరల్ గా మారింది . అసలు మ్యాటర్ ఏంటంటే .. రీసెంట్ గానే మెగా హీరో వరుణ్ తేజ్-హీరోయిన్ లావణ్య త్రిపాఠి ని నిశ్చితార్ధం చేసుకున్నాడు. వీళ్ల పెళ్ళి నవంబరు ఆఖరిలో జరగబోతుందని వార్తలు వినిపించాయి. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ రాత్రికి రాత్రి ముహూర్తాలు మార్చేస్తూ ఆగస్టు 24వ తేదీ వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిల పెళ్లిని ఇటలీలో గ్రాండ్గా చేయాలని కుటుంబ పెద్దలు నిర్ణయించారట .

దీనికి సంబంధించిన పనుల కోసమే లావణ్య – వరుణ్ ఇటలీ వెళ్లి తమ పెళ్లి పనులను తామే దగ్గర ఉండి చూసుకున్నారట. ఈ విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది . అయితే లావణ్య త్రిపాఠి వరుణ్ ల పెళ్లి ఇంత త్వరగా చేయడానికి కారణం లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అంటూ కొందరు పుకార్లు క్రియేట్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ పుకారు స్పీడ్ గా స్ప్రెడ్ అయిపోతుంది. కాగా మెగా ఫ్యామిలీ కావడంతో ఇదివరకే నిహారిక విడాకులు మేటర్ ఇంత వైరల్ కావడంతో జనాలు ఈ విషయం నిజమా..? లేక అబద్ధమా..? అంటూ తెగ ఆలోచిస్తున్నారు .

అయితే ఈ విషయంపై మెగా ఫ్యామిలీ త్వరగా రియాక్ట్ అయితే బాగుంటుంది అనేది మెగా అభిమానుల కోరిక. కొందరు మెగా ఫాన్స్ మాత్రం ఇది పుకారే అని వరుణ్ తేజ్ – లావణ్య అలాంటి టైప్ కాదు అని చెప్పుకొస్తున్నారు . మొత్తానికి ఎవరో మెగా ఫ్యామిలీ ని బాగా టార్గెట్ చేశారు . అసలే బాధల్లో కష్టాల్లో ఉన్న మెగా ఫ్యామిలీపై మరిన్ని లేనిపోని రూమర్స్ క్రియేట్ చేసి మెగా ఫ్యామిలీ పరువును ఇంకా తీయడానికి చూస్తున్నారు. నాగబాబు లేద..? లావణ్య లేదా..? వరుణ్ ఈ వార్తపై త్వరగా స్పందిస్తే ఈ పుకార్లకు ఇక్కడితో ఆగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news