Moviesచిరంజీవి కూతురు సుస్మిత కూడా అలాంటి పని చేసిందా..? బయటపడ్డ టాప్...

చిరంజీవి కూతురు సుస్మిత కూడా అలాంటి పని చేసిందా..? బయటపడ్డ టాప్ సీక్రేట్..!!

సినిమా ఇండస్ట్రీలో నాన్న పేర్లు ..తాతలు పేర్లు చెప్పుకొని ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణం . ఇప్పుడు మన ఇండస్ట్రీలో రాజ్యమేలేస్తున్న దాదాపు సగం మంది హీరోలు అలా వారసత్వంగా ఇండస్ట్రీలోకి వచ్చిన వారే కావడం గమనార్హం . అయితే వారసత్వంగా ఇండస్ట్రీలోకి హీరోయిన్లుగా రావడం చాలా రేర్.. వచ్చిన కూడా సక్సెస్ అయిన ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి . అయితే అదే లిస్టులోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ మెగా డాటర్ సుస్మిత .

సోషల్ మీడియాలో ఎప్పుడు నిహారిక శ్రీలీల పేర్లు వైరల్ అవుతూనే ఉంటాయి . కానీ సుస్మిత పేరు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దానికి రీజన్ అమ్మడు సోషల్ మీడియాని చాలా తక్కువగా వాడడమే కారణం . కాగా అందరిలాగే సుస్మిత కూడా మొదటి హీరోయిన్ గా అవ్వాలి అనుకున్నిందట. తండ్రి కూడా చాలా ఎంకరేజ్ చేశాడట . ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఓ సినిమాను కూడా సైన్ చేసి సగం షూటింగ్ పూర్తి చేశారట .

ఈ సినిమాలో హీరోగా నటించింది ఉదయ్ కిరణ్ కావడం గమనార్హం. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ కరెక్ట్ గా సగం సినిమా షూట్ అయిన తర్వాత ఉదయ్ కిరణ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారట . ఇదే క్రమంలో సుస్మిత కూడా మరో హీరోతో కంటిన్యూ అవ్వను అంటూ ఈ సినిమాను రిజెక్ట్ చేసింది. ఆమె నటించిన వన్ అండ్ ఓన్లీ సినిమా సగం లోని ఆగిపోయి సెట్స్ పై కనపడకుండానే ఫెడవుట్ హీరోయిన్గా మారిపోయింది . దీంతో మెగా ఫ్యాన్స్ ఆ సినిమా గురించి చర్చించుకుంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news