Movies"పెళ్లికి ముందే కడుపు తెచ్చుకున్న ఇలియనా".. ఆ ఒక్క మాటతో పరువు...

“పెళ్లికి ముందే కడుపు తెచ్చుకున్న ఇలియనా”.. ఆ ఒక్క మాటతో పరువు తీసేసిన తాప్సీ ..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే అందాల ముద్దుగుమ్మలు అందరూ ఓపెన్ గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం నేర్చుకునేసారు . ఒకప్పటి హీరోయిన్స్ అలా కాదు ఆ విషయం మాట్లాడితే అక్కడ ఏ ప్రాబ్లం వస్తుంది ఏ ప్రాబ్లం రాదు అని ఆలోచించి నిర్ణయించుకుని మాట్లాడేవారు . అయితే నేటి కాలం హీరోయిన్స్ మాత్రం ఎక్కడ బోల్డ్ కామెంట్స్ చేస్తే ట్రెండ్ అవుతాము ..ఆఫర్స్ వస్తాయి .. నలుగురిలో పబ్లిసిటీ పాపులారిటీ దక్కించుకుంటాము అంటూ ఆలోచించి మాట్లాడేస్తున్నారు. కాగ రీసెంట్గా అలాంటి కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది తాప్సి.

హీరోయిన్ తాప్సి పన్ను సౌత్ – నార్త్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. తెలుగులో ఝుమ్మంది నాదం అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే .అయితే టాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తున్న క్రమంలోనే బాలీవుడ్ కి చెక్కేసిన తాప్సీ పన్ను అక్కడ లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్‌స్ కి పెట్టింది పేరుగా మారిపోయింది. సాధారణంగా సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉండే తాప్సి అభిమానులతో చిట్ చాట్ చేయడం చాలా రేర్.

రీసెంట్ చిట్ చాట్ లో తాప్సిని నెటిజన్లు రకరకాల ప్రశ్నలు వేశారు . ఈ క్రమంలోనే తాప్సి పెళ్లి ఎప్పుడు చేసుకుంటుంది..? అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించారు . అయితే తాప్సి దానికి చాలా బోల్డ్ గా ఆన్సర్ ఇచ్చింది . “నేను ఇంకా ప్రెగ్నెంట్ కాలేదు ” అంటూ సెటైరికల్ ఆన్సర్ ఇచ్చింది. దీనితో సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ హీరోయిన్ ఇలియానాకు సంబంధించి అంటూ చెప్పుకొస్తున్నారు అభిమానులు . ఈ మధ్యకాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే అందాల ముద్దుగుమ్మలు ఎలా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యి.. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటున్నారో మనకు తెలిసిందే . దీంతో సోషల్ మీడియాలో తాప్సీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news