Moviesహవ్వ..ఛీ ఛీ.. ఈ సీన్ చేసే ముందు తమన్నా అలాంటి టాబ్లేట్...

హవ్వ..ఛీ ఛీ.. ఈ సీన్ చేసే ముందు తమన్నా అలాంటి టాబ్లేట్ వేసుకుందా..?

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీ తమన్నా పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతుందో మనందరికీ బాగా తెలిసిందే. కాగా హ్యాపీడేస్ సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తమన్నా.. ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతూ హిట్లు ఫ్లాపులు అంటూ తేడా లేకుండా వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది. ఈ క్రమంలోనే ఎన్నో అవార్డుల సైతం అందుకుంది .

రీసెంట్గా బాలీవుడ్ ఇండస్ట్రీలో చేసిన వెబ్ సిరీస్ ఆమెకు ఎలాంటి పేరుని తెచ్చిపెట్టిందో మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా జీకర్దా వెబ్ సిరీస్ లో తమన్నాను చూసి అభిమానుల సైతం షాక్ అయిపోయారు. ఏకంగా టాప్ తీసేసి బ్రా లేకుండా అతగాడితో చేసిన రొమాంటిక్ సీన్స్ ఇప్పటికీ ఇంటర్నెట్ బ్లాస్ట్ చేస్తున్నాయి . అయితే ఇప్పటివరకు అంతటి హాట్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ తమన్నా.. ఎలా అతగాడితో శృంగారంలో పాల్గొనకపోయినా ఎక్స్ప్రేషన్స్ ఇచ్చింది అన్న కామెంట్స్ ఎక్కువగా వినపడుతున్నాయి .

అయితే మొదటి నుంచి తమన్నా రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు అద్దంలో ప్రాక్టీస్ చేస్తుందట ..ఆ తర్వాతే షాట్ కి రెడీ అయ్యి ఆ షాట్ ని సింగల్ టేక్ లో ఓకే చేస్తుందట . అయితే జీ కర్దా వెబ్ సిరీస్ కి మాత్రం తమన్నా తెగించి ఒక బోల్డ్ స్టెప్ ఏ తీసుకుందట. అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి హార్మోన్స్ ఇంక్రీజ్ అయ్యే టాబ్లెట్ వేసుకొని మరీ ఆ సీన్స్ లో నటించిందట . కేవలం ఓకే షాట్ కే ఓకే అయింది అంటే తమన్నా ఎంత కోపరేట్ చేసిందో ఈ సీన్స్ లో అర్థం చేసుకోవచ్చు . మొత్తానికి తమన్నా కూడా బోల్డ్ బ్యూటీ అనిపించేసుకునింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news