Movies50 ఏళ్లు దాటిన నమ్రత ఇంత అందంగా ఉండటానికి కారణం అదే.....

50 ఏళ్లు దాటిన నమ్రత ఇంత అందంగా ఉండటానికి కారణం అదే.. మీరు ట్రై చేయండి..సో సింపుల్..!!

సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ అమ్మాయిలు ఎలా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .. ఆఫర్ ఇస్తామంటే ఉన్న బట్టలు.. వేసుకున్న బట్టలు మొత్తం విప్పేసి ఓ రేంజ్ లో ఎక్స్ పోజ్ చేస్తున్నారు. అయితే కుర్ర బ్యూటీలకు పోటీగా కాంపిటీషన్ ఇస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోల భార్యలు . ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ అల్లు అర్జున్ – మహేష్ బాబుల వైఫ్ లు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటూ ట్రెండి ఫొటోస్ ను షేర్ చేస్తూ ఉంటారు. మనకు తెలిసిందే కాగా బన్నీ భార్య సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ కి మించిన హాట్నెస్ ని క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాని షేర్ చేస్తూ ఉంటుంది.

తాజాగా అదే లిస్టులో యాడ్ అయిపోయింది మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట అన్యోన్యంగా.. చక్కగా తమ లైఫ్ని ముందుకు తీసుకెళ్తుంది . ఇద్దరు పిల్లలతో లైఫ్ని ముందుకు తీసుకెళ్తున్న నమ్రత రీసెంట్ గా కొన్ని అల్ట్రా స్టైలిష్ లుక్ ఫొటోస్ ను ఇంటర్నెట్లో పోస్ట్ చేసింది . ఈ ఫొటోస్ లో నమ్రత చాలా హాట్ గా చాలా ట్రెండిగా ఉండడంతో ఈ ఫోటో సెకండ్స్ లోనే వైరల్ గా మారాయి .

అంతేకాదు 50 ఏళ్లు దాటిన తరువాత కూడా ఇంత అందాన్ని మెయింటైన్ చేయడానికి కారణం ఇదే అంటూ తెలుస్తుంది. అంతేకాదు నమ్రత హెల్తీ డైట్ ని ఫాలో అవుతుందని.. కడుపు మాడ్చుకుని ఎలాంటి డైట్ చేయదు అని.. కానీ వాకింగ్ -యోగ – జిమ్ లాంటివి క్రమం తప్పకుండా చేస్తుందని . ఏది తీసుకున్న లిమిట్ గా తింటుందని.. మరీ ముఖ్యంగా ఫారిన్ ప్రొడక్ట్స్ కాకుండా ఇండియన్ నేచురల్ హోం రెమెడీస్ ని ఎక్కువగా వాడుతూ ఉంటుందని తెలుస్తుంది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో నమ్రత శిరొద్కర్ ఫొటోస్ ట్రెండింగ్ లోకి వచ్చాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news