Moviesఛీ ఛీ.. అమ్మాయిలకి సంబంధించి.. అలాంటి వీడియో ని షేర్...

ఛీ ఛీ.. అమ్మాయిలకి సంబంధించి.. అలాంటి వీడియో ని షేర్ చేసిన నటి కస్తూరి..బూతులు తిడుతున్న లేడీస్(వీడియో) ..!!

కస్తూరి.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . సోషల్ మీడియాలో .. ఫిల్మ్ ఇండస్ట్రీలో కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తూ నానా వివాదాల్లో ఇరుక్కుని ..ఓ ఫెమినిస్ట్ లా బిహేవ్ చేస్తుంది అన్న కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. కెరియర్ కొత్తల్లో ఏకంగా సెమీ న్యూడ్ గా ఫొటోస్ కి ఫోజులిచ్చి సినిమా ఇండస్ట్రీని ఎలా షేక్ చేసిందో కస్తూరి మంకౌ తెలిసిందే. ఆ తర్వాత కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరమైంది . మళ్లీ రీసెంట్ గానే బుల్లితెరను సినిమా ఇండస్ట్రీ ను ఏ లేస్తుంది .

మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రతి చిన్న దానిపై అడిగినా అడగకపోయినా రిప్లై ఇచ్చి తిట్టించుకునే కస్తూరి ..రీసెంట్గా అమ్మాయిలకు సంబంధించిన పర్సనల్ విషయాలను వీడియో తీసి మరి సోషల్ మీడియాలో షేర్ చేసింది . కస్తూరి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఇద్దరు అమ్మాయిలు మందు కొనుక్కుంటున్న వీడియోని పోస్ట్ చేసింది . “బాగా తాగండి అమ్మాయిలు” అంటూ కూడా క్యాప్షన్ ఇచ్చింది . ఇది వాట్సాప్ ఫార్వర్డ్ లో వచ్చిన వీడియోఅని కూడా మెన్షన్ చేసింది . దీంతో ఆమె చేసిన ఆమె షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది .

అంతే కాదు జనాలు ఆమెపై మండిపడుతున్నారు . ఇలా లేడీస్ పర్సనల్ విషయాలు పబ్లిక్ చేయడంతో నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావ్..? అంటుంటే మరికొందరు నీకు అసలు బుద్ధి ఉందా..? అని మండి పడుతున్నారు . సింగర్ చిన్మయి సైతం ఈ వీడియో పై స్పందించింది . “నిజాయితీగా చెప్పాలంటే ఇలాంటి వీడియోస్ షేర్ చేయాల్సిన అవసరమే లేదు” అంటూ కస్తూరిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కస్తూరి ఎవరిని టార్గెట్ చేసింది..? ఆమె పోస్ట్ ద్వారా ఎవరిని నొప్పించాలనుకుంటుంది ..?అసలు ఏం చెప్పాలనుకుంటుంది..? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. దీంతో కస్తూరి పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news