Moviesపెళ్ళికి ముందే అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పిన లావణ్య-వరుణ్.. ఫ్యాన్స్ కి...

పెళ్ళికి ముందే అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పిన లావణ్య-వరుణ్.. ఫ్యాన్స్ కి పండగే ఇక..!?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో ట్రెండింగ్ లోకి వస్తున్నాయో మనకు బాగా తెలిసిందే. మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి . కాగ రీసెంట్ గానే మెగా హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో నిశ్చితార్ధం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే .

త్వరలోనే వీళ్ళ పెళ్లి ఇటలీలో గ్రాండ్గా జరగబోతుంది . అయితే నిశ్చితార్ధమైన తర్వాతే ఈ జంట అఫీషియల్ గా కొన్ని పోస్టులు పెడుతూ వస్తున్నారు . రీసెంట్గా పెళ్లికి ముందే ఇటలీలో చట్టా పట్టాలు వేసుకొని తిరిగిన కొన్ని ఫొటోస్ ని షేర్ చేశారు లావణ్య వరుణ్ తేజ్ . ఈ క్రమంలోనే ఇద్దరు ఇటలీలో కాఫీ ని ఎంజాయ్ చేస్తున్న కొన్ని పిక్స్ షేర్ చేసుకున్నారు. వరుణ్ తేజ్.. లావణ్య త్రిపాఠి కి సంబంధించిన పిక్ షేర్ చేస్తే ..లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ఉన్న పిక్ని షేర్ చేసింది.

ఈ క్రమంలోని ఈ జంటలు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని..మీరైనా కనీసం విడాకులు తీసుకోకుండా లైఫ్ లాంగ్ కలిసి ఉండండి అని చెప్పుకొస్తున్నారు . అంతేకాదు నిహారిక విడాకులు తర్వాత వీళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చాయని వీళ్ళ నిశ్చితార్ధాని బ్రేక్ చేసుకున్నారని వార్తలు వినిపించాయి. అయితే తాజా పోస్ట్ తో లావణ్య-వరుణ్ తేజ్ అవంత ఫేక్ అంటూ మేము కలిసే ఉన్నాము ఉంటాము ఎప్పటికి అంYఊ వాళ్ల మధ్య ఉన్న ప్రేమను అభిమానులకి చెప్పుకొచ్చారు. త్వరలోనే ఈ జంట పెళ్లి కార్డు తీసుకొని మీడియా ముందుకు కూడా రాబోతున్నారట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news