Moviesచరణ్ సినిమాలో శ్రీలీల ఫిక్స్.. రాత్రికి రాత్రి ప్లాన్ మార్చేసిన స్టార్...

చరణ్ సినిమాలో శ్రీలీల ఫిక్స్.. రాత్రికి రాత్రి ప్లాన్ మార్చేసిన స్టార్ డైరెక్టర్..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ యంగెస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీ లీల ప్రజెంట్ తన ఖాతాలో పది సినిమాలను పెట్టుకొని జెట్ స్పీడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా దూసుకుపోతుంది . ఇలాంటి క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో అవకాశమందుకొని సెన్సేషన్ క్రియేట్ చేసింది శ్రీలీల . మనకు తెలిసిందే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్ గానే ఆర్ఆర్ఆర్ సినిమాతో బిగ్గెస్ట్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు .

ఈ సినిమా కోట్లాదిమంది ఇండియన్స్ ఎప్పుడేప్పుడా అంటూ ఎదురు చూసిన ఆస్కార్ అవార్డు సైతం తీసుకొచ్చింది . ప్రెసెంట్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్ ఆ తర్వాత బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు. కాగా ఈ సినిమాలో నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వికపూర్ హీరోయిన్గా నటిస్తుంది అంటూ వార్తలు వినిపించాయి.

అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ సినిమాలో ఆ ముద్దుగుమ్మను తీసేసి శ్రీలీలను మెయిన్ హీరోయిన్ గా చూస్ చూసుకున్నారట మేకర్స్ . ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అంతేకాదు చరణ్ సైతం ఈ సినిమాలో శీలీల పేరును సజిస్ట్ చేసారట. పాన్ ఇండియా హీరోనే అమ్మడు పై కన్నెసారు అంటే.. అమ్మడు రేంజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news