Newsబాలయ్య చేసిన పనికి అభిమానులు ఫిదా.. నందమూరి వారసుడు అనిపించాడుగా..శభాష్..!!

బాలయ్య చేసిన పనికి అభిమానులు ఫిదా.. నందమూరి వారసుడు అనిపించాడుగా..శభాష్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు . క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు ..హీరోయిన్స్ ఉన్నారు . ఎంతో డెడికేషన్ తో వర్క్ చేసే స్టార్స్ కూడా ఉన్నారు . అయితే వాళ్లందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు నందమూరి బాలయ్య . నందమూరి బాలయ్య గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . నటసింహం గా పాపులారిటీ సంపాదించుకొని తనదైన స్టైల్ నందమూరి ఫ్యామిలీ పరువు ప్రతిష్టలు నిలబెడుతున్న బాలయ్య కి కోపం ఎక్కువగా ఉంది అనుకుంటారు అందరూ . అయితే ఉన్నది ఉన్నట్లు మాట్లాడే బాలయ్యకు ముక్కు మీద కోపంతో అరిచేసిన సరే ఆ అరుపులు వెనకాల ఎంతో ప్రేమ ఉంటుంది .

అంతేకాదు తప్పు చేస్తే కొట్టడం మంచి పని చేస్తే శభాష్ అంటూ వెన్నుతట్టడం బాలయ్యకు అలవాటు. అంతేకాదు తను నమ్మి ఎవరైనా సరే కథ చెప్పిన మంచి పని చేస్తున్న దానికి పూర్తి సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు బాలయ్య . ఈ క్రమంలోనే తనను నమ్మి ఎంతో భారీ బడ్జెట్ పెట్టి నిర్మిస్తున్న మేకర్స్ ను ఆయన దేవుడిలా భావిస్తూ ఉంటారు. అందుకే వాళ్ళకి ఎటువంటి కష్టం రాకుండా టైం టు టైం ప్రతిదీ ఫాలో అయిపోతూ ఉంటారు .

ఈ క్రమంలోనే బాలయ్య పూర్తిస్థాయిలో వర్షాలు పడుతున్న సరే ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఫుల్ డెడికేషన్ తో షూట్ టైం కి సెట్ కి టైం కి వచ్చేసారు . అంతేకాదు తన పని తాను ముగించుకొని .. టైం టు టైం క్లియర్గా షేడ్యూల్ కంప్లీట్ చేసేసారు . ఈ క్రమంలోనే బాలయ్య సిన్సియారిటి గురించి మరోసారి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే షూటింగ్ టైం కి చెప్పిన రెండు గంటలు మూడు గంటలు తరువాత వచ్చే హీరోలు ఉన్న మన ఇండస్ట్రీలో ఇలాంటి హీరో కూడా ఉండడం గర్వకారణమని చెప్పాలి . అందుకే అందరూ జై బాలయ్య అంటూ బాలయ్య హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news