Newsబిగ్ షాకింగ్: కడుపుతో ఉన్న హీరోయిన్ సాయి పల్లవి.. ఇండస్ట్రీని షేక్...

బిగ్ షాకింగ్: కడుపుతో ఉన్న హీరోయిన్ సాయి పల్లవి.. ఇండస్ట్రీని షేక్ చేస్తున్న లీక్డ్ ఫొటోస్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ వార్త నిజం.. ఏ వార్త అబద్దం అని తెలుసుకోవాల్సిన పరిస్థితి ఎదురయింది. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలు టకటక వైరల్ అయిపోతున్నాయి. దీంతో సెలబ్రిటీస్ ప్రైవసీకి కరువైంది . అయితే సోషల్ మీడియాలో ప్రచారమయ్యే వార్తలని అబద్దమా ..?అంటే కొట్టి పడేసే దానికి లేదు . అలా స్టార్ సెలబ్రిటీస్ లైఫ్ లో జరగబోయే విషయాలను ముందుగా మీడియాలో లీక్ అయ్యాక కుటుంబ సభ్యులు కూడా తెలుసుకున్న సందర్భాలు ఉన్నాయి .

అయితే ప్రెసెంట్ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఓ వీడియో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఆ వీడియో లో సాయి పల్లవి బేబీ బంప్ తో ఉందటంతో సినిమా ఇండస్ట్రీలో మరింత రేంజ్ లో ఈ వీడియోని ట్రెండ్ చేస్తున్నారు . ఈ వీడియోలో సాయి పల్లవి బేబీ బంప్ తో కనిపించింది . మరీ ముఖ్యంగా చాలా న్యాచురల్ లుక్స్ లో కాటన్ చీర కట్టుకొని అచ్చం ప్రెగ్నెంట్ లేడీ ఎలా ఉంటుందో అలాగే కనిపించింది . ఎవ్వరైనా సరే ఒక్కసారిగా దీన్ని చూస్తే “ఏంటి సాయి పల్లవి పెళ్ళికాకుండానే తల్లి అయ్యిందా..? ” అని ఆశ్చర్యపోక తప్పదు .

అయితే ఇది కేవలం షూటింగ్లో భాగంగానే అంటూ ఆ తర్వాత తెలిసింది. సాయి పల్లవి కంటెంట్ ఉన్న సినిమాల్లో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే . ఈ క్రమంలోని పెళ్లి కాకుండానే గర్భిణీ రోల్ లో నటించడానికి సిద్ధపడిన సాయి పల్లవి ఓ సినిమా షూట్ లో భాగంగా ఇలా గర్భవతిగా రెడి అయ్యిందట. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఈ ఫొటోస్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి . అయితే సడన్గా ఈ వీడియో చూసిన ఎవరైనా సరే సాయి పల్లవి ప్రెగ్నెంటా..? అంటూ ఆశ్చర్యపోక తప్పదు. కానీ అసలు మ్యాటర్ తెలుసుకున్నాక ఇది సినిమా కోసం వేసిన బేబీ బంపా..? రియల్ బేబీ బంప్ కాదా..? అంటూ ఊపిరి పీల్చుకున్నారు . మొత్తానికి ఒక్క వీడియోతో సోషల్ మీడియాని షేక్ చేసి పడేసింది సాయి పల్లవి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news