Newsఅరియానా సడెన్ గా ఇంత లావు అయిపోవడానికి కారణం అదేనా..? ఇలాంటి...

అరియానా సడెన్ గా ఇంత లావు అయిపోవడానికి కారణం అదేనా..? ఇలాంటి ఫ్రెండ్స్ కూడా ఉంటారా..?

సినిమా ఇండస్ట్రీలో కానీ బుల్లితెరపై కానీ అందంగా లేకపోతే హీరోయిన్స్ ని ఎవరు జనాలు లైక్ చేయరు . అయితే దానికోసమే అందాల ముద్దుగుమ్మలు గంటలు తరబడి జిమ్లో వర్కౌట్ చేస్తూ కడుపునిండా అన్నం తినకుండా నానా రకాల డైట్ తో జీరో సైజ్ కోసం తాపత్రయపడుతూ ఉంటారు . నిన్న మొన్నటి వరకు అలాంటి ట్రెండ్ బాగా కొనసాగింది . అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా ఈ మధ్యకాలంలో అందాల ముద్దుగుమ్మలు అందరూ ఒళ్ళు చేస్తున్నారు .

బిగ్బాస్ బ్యూటీ పాపులారిటి సంపాదించుకున్న అరియానా గ్లోరీ ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్వయంకృషితో పాపులారిటీ సంపాదించుకొని బిగ్ బాస్ లో అవకాశం అందుకున్నింది అరియానా గ్లోరీ . బిగ్ బాస్ తర్వాత సోషల్ మీడియా ద్వారా జనాలకు మరింత స్థాయిలో దగ్గర అయిపోయింది . ఈ క్రమంలోనే కొన్ని కొన్ని ఫోటోషూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో టాప్ రేంజ్ లో సెలబ్రిటీగా మారిపోయిన అరియానా.. రీసెంట్గా షేర్ చేసిన ఫొటోస్ లో మాత్రం చాలా బొద్దుగా తయారైంది.

ఒకప్పుడు అరియానా ఎంత స్లిమ్ గా ..ఎంత సెక్సీగా.. ఎంత నాజూగ్గా ఉండేదో . ఇప్పుడు అరియానా మాత్రం చాలా బొద్దుగా.. డబల్ చిన్ తో ఫేస్ ఉబ్బిపోయినట్లు బండగా తయారైంది . పొట్ట కూడా ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది. అయితే అరియానా ఇలా సడెన్ గా లావు అవ్వడానికి మాత్రం ఆ కొత్తగా పరిచయమైన ఫ్రెండ్స్ అని చెప్పుకొస్తున్నారు జనాలు. విచ్చల విడిగా ఫుడ్ కుమ్మేస్తూ.. ఓవర్ నైట్ పార్టీలు ఎంజాయ్ చేయడం వల్లే ఇలా తయారైంది అంటూ చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అరియానా గ్లోరీపై ట్రోలింగ్ జరుగుతుంది . ఇలా అయితే సినిమా ఇండస్ట్రీలో నీకు ఎవరు అవకాశం ఇవ్వరని.. ఇకనైనా మేల్కొని వర్క అవుట్స్ చేసి స్లిమ్ గా తయారవ్వమని చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news