Moviesఫైనల్లీ..అనుకున్నది సాధించిన అను ఇమ్మాన్యూయెల్.. యంగ్ హీరోతో పెళ్లి పీటలు ఎక్కేస్తుందోచ్..!?

ఫైనల్లీ..అనుకున్నది సాధించిన అను ఇమ్మాన్యూయెల్.. యంగ్ హీరోతో పెళ్లి పీటలు ఎక్కేస్తుందోచ్..!?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు చేసుకుంటున్న అందాల ముద్దుగుమ్మల లిస్ట్ రోజురోజుకి ఎక్కువ అయిపోతుంది. మరీ ముఖ్యంగా ప్రతి ఒక్క ముద్దుగుమ్మ బడా ఇంటికి కోడలుగా కావాలని ట్రై చేస్తుంది . ఈ క్రమంలోనే చాలామంది ముద్దుగుమ్మలు స్టార్ ఇంటికి కోడలుగా వెళ్లి రాజ్యాన్ని ఏలేస్తున్నారు. కాగా తాజాగా అలాంటి లిస్టులోకి యాడ్ అయిపోతోంది అను ఇమ్మానుయేల్ అంటూ సరికొత్త న్యూస్ ట్రెండింగ్ లోకి వచ్చింది .

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మజ్ను సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతో మంచి హిట్ను తన ఖాతాలో వేసుకుంది . ఆ తర్వాత బడా బడా స్టార్స్ కళ్ళలో పడి అవకాశాలు అందుకున్న సరే ..ఎందుకో హిట్ కొట్టలేకపోయింది. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో తో నటించిన అమ్మడు హిట్ కొట్ట లేకపోయింది అంటే అమ్మడు బ్యాడ్ లక్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు .

అయితే అల్లు శిరీష్ తో కలిసి ఊర్వశి రాక్షసి అనే సినిమా చేసింది . ఈ సినిమా టైంలోనే వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారని ప్రచారం జరిగింది . అయితే తాజాగా వీళ్ళిద్దరి పెళ్లికి ఇంట్లో వాళ్ళు అంగీకారం తెలిపారని ..అను ఇమ్మానుయేల్ – అల్లు శిరీష్ పెళ్లి త్వరలోనే జరగబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . రీసెంట్ గా నే మెగా ఫ్యామిలీలో వరుణ్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు . హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకోబోతున్నాడు. మరోసారి ఇంకో హీరోయిన్ అల్లు ఇంటికి కోడలుగా వెళుతూ ఉండడంతో జనాలు షాక్ అయిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news