Moviesశని నెత్తి మీద తాండవం చేస్తుందా..? ఈ తప్పుడు పని...

శని నెత్తి మీద తాండవం చేస్తుందా..? ఈ తప్పుడు పని ఎలా చేశావ్ రా సిద్ధు..!?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ మారింది . ఒకప్పుడు ఒకే సినిమాలో ఇద్దరూ ముగ్గురు హీరోలు కనిపించడానికి అస్సలు ఇష్టపడేవారు కాదు . దానికి రీజన్ ఒక హీరోకి దక్కాల్సిన క్రేజ్ మరో హీరో ఎగరేసుకుని పోతాడేమో అన్న భయం . అయితే ప్రజెంట్ జనరేషన్ అలా లేదు . ఒకే సినిమాలో ఇద్దరు ముగ్గురు హీరోలు కలిసి నటిస్తూ సినిమా ఇండస్ట్రీలో ఆహ్లాదకరమైన వాతావరణంలో తీసుకొస్తున్నారు. రీసెంట్గా ఎన్నో మల్టీస్టారర్ మూవీలో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన విషయం తెలిసిందే .

అయితే అదే లిస్టులోకి రాబోతున్నారు చిరంజీవి – సిద్దు జొన్నలగడ్డ . మనకు తెలిసిందే సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సైన్ చేస్తున్న చిరంజీవి .. త్వరలోనే బింబిసార డైరెక్టర్ వశిష్టతతో ..బంగార్రాజు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణతో సినిమా చేయబోతున్నాడు . ఈ క్రమంలోనే చిరంజీవి కళ్యాణ్ కృష్ణతో చేయబోయే సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ ఫిక్స్ అయినట్లు ప్రచారం జరిగింది . మలయాళం లో భారీ హీట్ అందుకున్న బ్రో డాడికి ఇది రీమేక్ గా వస్తుందని కూడా సమాచారం అందుతుంది .

అయితే నిన్న మొన్నటి వరకు ఈ సినిమాలో చేయడానికి ఒప్పుకున్న సిద్దు జొన్నలగడ్డ .. సడన్గా ఈ ఆఫర్ను రిజెక్ట్ చేశారట. దానికి కారణం చిరంజీవి లాంటి వాళ్ళు స్టార్ హీరో తో నటిస్తే పేరు వస్తుందేమో కానీ .. ఆ సినిమాలో నా పాత్ర చాలా తక్కువగా ఉంది అని .. ఈ పాత్ర రిజెక్ట్ చేశారట . ఇప్పుడిప్పుడే స్టార్ హీరోగా ఎదుగుతున్న సిద్దు జొన్నలగడ్డ వేరొక హీరో సినిమాలో హీరోగా చేయడం అంటే అది గెస్ట్ పాత్ర అవుతుంది. అందుకే అలాంటి పాత్ర చేయడం ఇష్టం లేక సిద్దు ఈ పాత్రను రిజెక్ట్ చేసాడట. దీంతో మెగా ఫాన్స్ ఏకీపారిస్తున్నారు . ఒక్కటంటే ఒక హిట్ కొట్టిన నీకే అంత హెడ్ వెయిట్ ఉంటే.. మరి 150 హీట్ లు కొట్టిన చిరంజీవి నిన్ను ఏం చూసి పెట్టుకోవాలి ..? అంటూ నిలదీస్తున్నారు. దీంతో సిద్దు జొన్నలగడ్డ పేరును ట్రెండ్ చేస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news