Moviesబాలయ్య కూతురు నారా బ్రాహ్మిణి కి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా.....

బాలయ్య కూతురు నారా బ్రాహ్మిణి కి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా.. అస్సలు గెస్ చేయలేరు..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న నందమూరి బాలకృష్ణ కూతురు బ్రాహ్మిణి గురించి ఎంత చెప్పినా తక్కువే. అందానికి అందం వినయానికి వినయం.. పెద్దలకిచ్చే గౌరవం మంచి టాలెంట్ చదువులో గోల్డ్ మెడలిస్ట్ ..ప్రెసెంట్ హెరిటేజ్ సంస్థలను తన భుజాలపై వేసుకొని ముందుకు నడిపిస్తున్న బ్రాహ్మణి నారా చంద్రబాబు నాయుడు ఇంటికి కోడలుగా వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా బ్రాహ్మణికి హీరోయిన్ కి మించిపోయే రేంజ్ అందం ఉంది కానీ బ్రాహ్మీణికి సినిమాలపై ఆసక్తి లేదు . అందుకే పలు సినిమా ఆఫర్స్ వచ్చినా సరే రిజెక్ట్ చేసింది.

వాళ్ళ నాన్న బాలకృష్ణకు కూతురికి ఇష్టం లేకుండా ఏ పని చేయడం అలవాటు లేదు . ఈ క్రమంలోని చదువు – కెరియర్- లైఫ్ సెటిల్ అన్ని విషయాల్లోను కూతుర్లుకే వదిలేసాడు బాలయ్య. కాగా సినిమా ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉండే బ్రాహ్మిణి సినిమాలను కూడా చాలా తక్కువగా చూస్తూ ఉంటుందట. మరీ ముఖ్యంగా తన నాన్నగారు సినిమాలను మాత్రమే ఎక్కువుగా చూస్తుందని.. లవ్-తొమమటిక్ సినిమాలను బ్రాహ్మణి పెద్దగా లైక్ చేయదని తెలుస్తుంది .

అయితే ఇదే క్రమంలో బ్రాహ్మనికి ఇష్టమైన హీరో ఎవరు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. బ్రాహ్మణికి తన తాతగారు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నటన అంటే చాలా చాలా ఇష్టమట. అంతేకాదు ఇప్పటికి కూడా ఆయన సినిమాలను టీవీలో వస్తే క్రమం తప్పకుండా చూస్తుందట . మరీ ముఖ్యంగా వారి తాతగారు నటించిన దానవీరశూరకర్ణ సినిమా అంటే నారా బ్రాహ్మిణికి చాలా చాలా ఇష్టమట . ఆ తర్వాత అంతటి బాగా నచ్చిన హీరో.. నందమూరి బాలకృష్ణ నే అంటూ తెలుస్తుంది. తాతగారు తర్వాత నాన్నగారి నటన ఎక్కువగా లైక్ చేసే బ్రాహ్మణి.. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా ఎక్కువగా లైక్ చేస్తుందట . దీంతో సోషల్ మీడియా న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news