Moviesబిగ్ బాస్ 7 లోకి ఆ తెలుగు యంగ్ హీరోయిన్.....

బిగ్ బాస్ 7 లోకి ఆ తెలుగు యంగ్ హీరోయిన్.. కెరీర్ సంకనాకి పోయిన్నట్లేనా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో .. సోషల్ మీడియాలో ..వెబ్ మీడియాలో వైరల్ గా మారింది. త్వరలోనే ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి టాలీవుడ్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ ఎంట్రీ ఇవ్వబోతుందా..? అంటే యస్ అంటున్నారు సినీ ప్రముఖులు సినీ విశ్లేషకులు. అయితే ఆ హీరోయిన్ ఎవరో కాదు ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన వైష్ణవి చైతన్య. ప్రజెంట్ ఇదే న్యూస్ ట్రెండ్ అవుతుంది . వైష్ణవి చైతన్య త్వరలోనే ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది.

అయితే ఇదంతా ఫేక్ అంటూ కొట్టి పడేస్తున్నారు ఆమె అభిమానులు . మొదటి సినిమాతో 50 కోట్లు కొల్లగొట్టిన వైష్ణవి చైతన్యకు ఇప్పుడు బడాబడా ఆఫర్స్ వస్తున్నాయని ..మరి ఇలాంటి టైం లో ఆమె హౌస్ లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం పనికిమాలిన చెత్త నిర్ణయం అంటూ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు వైష్ణవి చైతన్య అలాంటి తప్పుడు చేస్తే తన కెరియర్ స్టార్టింగ్ లోనే ఎండ్ అయిపోతుందని అంటున్నారు.

మరి కొందరు గత సీజన్స్ లోను అవకాశం వస్తే వెళ్ళలేదని ..మరి ఇలాంటి టైంలో ఎందుకు వెళ్తుంది అంటూ ప్రశ్నిస్తున్నారు . మొత్తానికి దీనిపై వైష్ణవి చైతన్య త్వరగా స్పందిస్తే తన ఫ్యాన్స్ కి క్లారిటీ ఇచ్చినట్లు ఉంటుంది. అయితే ఎక్కువ శాతం మంది ఆమె హౌస్ లోకి వెళ్ళకూడదు అంటూ సజిస్ట్ చేస్తున్నారు. మరి ఈ ముద్దుగుమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం..!! ఈ సిజన్ లోకి యాంకర్ రష్మి కూడా వెళ్లబోతుంది అంటూ తెలుస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news