Newsఓరి దేవుడోయ్..బేబీ ఈవెంట్ లో బ‌న్నీ వేసుకున్న ఈ వైట్ షూస్...

ఓరి దేవుడోయ్..బేబీ ఈవెంట్ లో బ‌న్నీ వేసుకున్న ఈ వైట్ షూస్ అంత కాస్ట్లీనా.. స్పెషాలిటీస్ ఇవే..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి స్టార్ సెలబ్రెటీస్ కి సంబంధించిన విషయాలు ఇట్టే నెట్టింట ట్రెండింగ్ లోకి వస్తున్నాయి . మరీ ముఖ్యంగా ఒకప్పుడు స్టార్ సెలబ్రెటీస్ ఎలాంటి యాక్సిసరీస్ వాడుతారు.. ఎలాంటి బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ను కొనుగోలు చేస్తారు అన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసేది . సోషల్ మీడియా పుణ్యమంటూ ఇప్పుడు వాళ్ళు వేసుకుంటున్న డ్రెస్సెస్ – షూస్ – వాచెస్ కి సంబంధించిన విషయాలు ఇట్టే వైరల్ గా మారుతున్నాయి.

దీనికి సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతూనే వస్తున్నాయి . కాగా రీసెంట్గా బన్నీ బేబీ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్లో వేసుకున్న షూస్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన సినిమా బేబీ . విజయ్ దేవరకొండ హీరో తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాలో ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించి.. సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడంతో సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా బన్నీ అటెండ్ అయ్యాడు .

ఈ క్రమంలోనే బన్నీ వేసుకున్న షూస్ చాలా అట్రాక్టివ్ గా అనిపించాయి. దీంతో సోషల్ మీడియాలో వెంటనే దీని గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు బన్నీ ఫాన్స్ . దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . ఈ న్యూస్ ప్రకారం బన్నీ వేసుకున్న షూ ఖరిదు 50,000 రూపాయలట. గిగివెన్‌చీ రూపొందించిన ట్రెండీ క్రోకోడైల్-ఎఫెక్ట్ వెబ్బింగ్ వైట్ లో-టాప్ స్నీకర్స్ ను బ‌న్నీ వేసుకున్నాడు. దీంతో సోషల్ మీడియాలో బన్నీ వేసుకుని షూస్ ను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news