Moviesవార్నీ.. సినిమాలో హీరోయిన్ గా సెలక్ట్ చేయడానికి ..నాని ఫస్ట్ చూసేది...

వార్నీ.. సినిమాలో హీరోయిన్ గా సెలక్ట్ చేయడానికి ..నాని ఫస్ట్ చూసేది అదేనా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్న నాచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న హీరో నాని అంటే జనాలకు అదో తెలియని స్పెషల్ క్రేజ్.. ఫాన్ ఫాలోయింగ్ ఉంటుంది . మరీ ముఖ్యంగా న్యాచురల్ గా యాక్ట్ చేస్తాడు అన్న బిరుదు ఎప్పటినుంచో ఉంది . అసిస్టెంట్ డైరెక్టర్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాని .. ఆ తర్వాత తనలోని టాలెంట్ను ప్రూవ్ చేసుకుంటూ హీరోగా ఎదిగాడు . తర్వాత స్టార్ హీరోగా మరి ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా ఇండస్ట్రీలో స్టార్ పొజిషన్ లో ఉన్నాడు .

కాగా రీసెంట్ గానే దసరా సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న నాని ప్రెసెంట్ తనదైన స్టైల్ లో సినిమాలకు కమిట్ అవుతూ దూసుకుపోతున్నాడు . ఈ క్రమంలోనే నానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హీరో నాని తన సినిమాల్లో హీరోయిన్స్ ని చూస్ చేసుకునే విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడట . మరి ముఖ్యంగా హీరోయిన్స్ కాల్ షీట్ విషయంలో నాని చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉంటారట .

ఎందుకంటే కొందరు హీరోయిన్స్ సినిమాకి కమిట్ అయ్యే ముందు ఒకలాగ సినిమా కమిట్ అయ్యాక మరోలా ఉంటారట. అందుకే నాని సినిమాలో ఏదైనా హీరోయిన్ చూస్ చేసుకోవాలనుకుంటే ముందు ఆమె ట్రాక్ రికార్డు చెక్ చేస్తారని ఆ హీరోయిన్ రెమ్యూనరేషన్ విషయంలో కాల్ షీట్స్ విషయంలో ఎలాగా బిహేవ్ చేస్తుంది అని తెలుసుకున్న తర్వాతే తన సినిమాలో ఫైనలైజ్ చేస్తాడని .. ఆ తర్వాతే అందం నటన ఈ గురించి ఆలోచిస్తాడని సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది . దీంతో నాని పేరు మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news